Jump to content

ఐశ్వర్య అర్జున్

వికీపీడియా నుండి
ఐశ్వర్య అర్జున్
జననం (1992-02-10) 1992 ఫిబ్రవరి 10 (వయసు 32)
బెంగళూరు, కర్ణాటక
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
తల్లిదండ్రులుఅర్జున్ సర్జా[1]
నివేదిత
బంధువులుశక్తి ప్రసాద్ (తాతయ్య)
కళాతపస్వి రాజేష్ (తాతయ్య)
కిశోరె సర్జా (మామయ్య)
చిరంజీవి సర్జా (బావ)
ధృవ సర్జా (బావ)
అంజనా సర్జా (సోదరి)
మేఘన రాజ్ (మరదలు)

ఐశ్వర్య అర్జున్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2013లో తమిళ సినిమా పట్టాతు యానై ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. [2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విషయాలు
2013 పట్టతు యానై ఐశ్వర్య తమిళం తమిళంలో మొదటి సినిమా
2018 ప్రేమ బరహ మధు కన్నడ కన్నడలో మొదటి సినిమా- ప్రధాన పాత్రలో ఉత్తమ తొలి నటుడిగా SIIMA అవార్డు (స్త్రీ)- కన్నడ
సొల్లివిడవ తమిళం
2023 విశ్వక్ సేన్ 11+ తెలుగు తెలుగులో మొదటి సినిమా[3]

వ్యక్తిగతం

[మార్చు]

ఉమాపతితో 2023 అక్టోబరు 27న చెన్నైలో ఐశ్వర్యకు వివాహ నిశ్చితార్థం జరిగింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 10TV (19 June 2022). "కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ డైరెక్టర్‌గా యాక్షన్ కింగ్.. హీరోగా విశ్వక్ సేన్." (in telugu). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "Arjun introduces daughter Aishwarya Arjun at Pattathu Yaanai Press meet". Archived from the original on 28 February 2017. Retrieved 2013-06-10.
  3. The Pynr (20 June 2022). "Vishwak Sen, Aishwarya Arjun film announced" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  4. "గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా | Actress Aishwarya Arjun & Umapathy Engagement Video Goes Viral - Sakshi". web.archive.org. 2023-10-28. Archived from the original on 2023-10-28. Retrieved 2023-10-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]