ఐశ్వర్య మీనన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐశ్వర్య మీనన్
Iswarya Menon.jpg
జననం (1995-05-08) 1995 మే 8 (వయస్సు 26) [1]
ఈరోడ్, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
నాన్ సిరిత

ఐశ్వర్య మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ సినిమాల్లో నటించింది.[2]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా
2012 కదలిల్ సోదప్పువదు ఎప్పడి శివాని శ్రీరామ్ తమిళ్
లవ్ ఫెయిల్యూర్ తెలుగు
2013 ఆపిల్ పెన్నే కోమలవల్లి తమిళ్
తీయ వేలై సెయ్యనుము కుమారు హరిణి
దసవాల ఐశ్వర్య కన్నడ
2014 నమో భూతాత్మ సౌమ్య
2016 మాన్సూన్ మంగోస్[3] రేఖ మలయాళం
2017 వీర రేణుక తమిళ్
2018 తమిస్హ్ పదం 2 [4] రమ్య / గాయత్రి /ఖాళీసి
2020 నాన్ సిరితల్ [5] అంకిత
2022 వేజమ్ విడుదల కావాల్సి ఉంది
2022 ఖిలాడీ విడుదల కావాల్సి ఉంది తెలుగు [6]

మూలాలు[మార్చు]

  1. The Times of India (24 మే 2021). "Iswarya Menon: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 జూన్ 2021.
  2. Deccan Chronicle (23 ఫిబ్రవరి 2021). "Iswarya, Sreeleela in Ravi Teja's film". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 జూన్ 2021.
  3. The Times of India (20 మార్చి 2015). "Acting with Fahadh was a dream come true - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 జూన్ 2021.
  4. The New Indian Express (22 నవంబరు 2018). "Iswarya Menon's next, an edge-of-the-seat thriller". The New Indian Express. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 జూన్ 2021.
  5. The Times of India (23 సెప్టెంబరు 2020). "My last release was Naan Sirithal and thankfully it released just before the lockdown: Iswarya Menon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 జూన్ 2021.
  6. Namasthe Telangana (5 జూన్ 2021). "ఖి'లేడీ'!". Namasthe Telangana. Archived from the original on 9 జూన్ 2021. Retrieved 9 జూన్ 2021.