Jump to content

ఐశ్వర్య లక్ష్మి

వికీపీడియా నుండి
ఐశ్వర్య లక్ష్మి
జననం (1991-09-06) 1991 సెప్టెంబరు 6 (వయసు: 34)
పాఠశాల/కళాశాలలుశ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ఎర్నాకులం
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2017– ప్రస్తుతం
ఎత్తు5 ft 4.5 in (1.64 m)[1]
బంధువులుగోవింద్ వసంత

ఐశ్వర్య లక్ష్మి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. ఐశ్వర్య 2014లో మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2017లో మలయాళంలో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చింది.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఐశ్వర్య లక్ష్మి 6 సెప్టెంబర్ 1991న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె తన పాఠశాల విద్యను తిరువనంతపురంలోని హోలీ ఏంజెల్స్ కాన్వెంట్‌లో, అంగమాలిలోని సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో, 2017లో ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేసి ఆ తరువాత ఆమె ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర విషయాలు మూలాలు
2017 జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ రాచెల్ మలయాళం మలయాళంలో తొలి సినిమా
మాయానాది అపర్ణ రవి (అప్పు) మలయాళం
2018 వరతన్ ప్రియా పాల్ మలయాళం
2019 విజయ్ సూపరుం పౌర్ణమియం పింకీ / పౌర్ణమి మలయాళం
ఆర్జెంటినా ఫాన్స్ కట్టూరుకడవు మెహరున్నీసా ఖాదర్‌కుట్టి మలయాళం
బ్రదర్స్ డే శాంటా / పీలీ మలయాళం
యాక్షన్ మీరా తమిళం
2021 జగమే తంధీరం అట్టిల్లా తమిళం
లాఫింగ్ బుధ డా. ఏంజెల్ మలయాళం
కానెక్కనే స్నేహ జార్జ్ మలయాళం [4]
2022 పుతం పుధు కాళై విదియాధా శోబి తమిళం విభాగం:నిజల్ తరుం ఇదం
అర్చన 31 నాటౌట్ అర్చన మలయాళం [5]
గాడ్సే వైశాలి తెలుగు [6]
గార్గి అహల్య తమిళం నిర్మాత కూడా
కెప్టెన్ కావ్య తమిళం
పొన్నియన్ సెల్వన్: I పూంగుఝాలి తమిళం [7]
అమ్ము అముద "అమ్ము" రవీంద్రనాథ్ తెలుగు
కుమారి కుమారి దేవన్ మలయాళం
గట్ట కుస్తీ \ మట్టి కుస్తీ కీర్తి తమిళం \ తెలుగు
2023 క్రిస్టోఫర్ న్యాయవాది అమీనా ఇస్మాయిల్ మలయాళం
కింగ్ ఆఫ్ కొత్త తార మలయాళం
పొన్నియిన్ సెల్వన్: II పూంగుళాలి తమిళం
2024 పొన్ ఒండ్రు కండెన్ సుందరి "శాండీ"
హలో మమ్మీ స్టెఫీ మలయాళం
2025 మామ‌న్ డాక్టర్ రేఖ తమిళం
థగ్ లైఫ్ చంద్ర / డాక్టర్ అన్నా
టిబిఎ SYG - సంబరాల ఏటి గట్టు టిబిఎ తెలుగు చిత్రీకరణ

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూ
2017 ఆసియానెట్ కామెడీ అవార్డులు అత్యంత ప్రామిసింగ్ నటుడు న్జండుకలుడే నట్టిల్ ఒరిడవేల గెలిచింది [8]
2018 ఆసియానెట్ ఫిల్మ్ అవార్డులు ఉత్తమ నూతన నటి - నటి గెలిచింది
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం గెలిచింది [9]
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళం నామినేట్ అయ్యారు [10]

[11]

ఉత్తమ నటి - మలయాళం మాయానాధి నామినేట్ అయ్యారు
ఉత్తమ నటి విమర్శకులు - మలయాళం గెలిచింది
కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ రెండవ ఉత్తమ నటి గెలిచింది [12]
వనిత ఫిల్మ్ అవార్డులు మోస్ట్ రొమాంటిక్ హీరోయిన్ గెలిచింది [13]
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ నటి - మలయాళం నామినేట్ అయ్యారు [9]
2019 ఆసియావిజన్ అవార్డులు స్టార్ ఆఫ్ ది ఇయర్ వరథన్ గెలిచింది [14]
CPC సినీ అవార్డులు ప్రధాన పాత్రలో ఉత్తమ నటి గెలిచింది [15]
వనిత ఫిల్మ్ అవార్డులు ఉత్తమ ప్రజాదరణ పొందిన నటి గెలిచింది [16]
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ నటి - మలయాళం నామినేట్ అయ్యారు [17]
ఆసియానెట్ ఫిల్మ్ అవార్డులు ఉత్తమ నటి నామినేట్ అయ్యారు [18]
ఉత్తమ ప్రజాదరణ పొందిన నటి గెలిచింది
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి - మలయాళం గెలిచింది [19]
2022 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కానెక్కానే గెలిచింది [20]
2023 దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ నటి - మలయాళం కుమారి నామినేట్ అయ్యారు [21]
ఉత్తమ నటి - తమిళం గట్ట కుస్తీ నామినేట్ అయ్యారు [22]
ఉత్తమ సహాయ నటి - తమిళం పొన్నియన్ సెల్వన్: I నామినేట్ అయ్యారు
ఉత్తమ చిత్రం - తమిళం గార్గి నామినేట్ అయ్యారు
ఉత్తమ నటి - తెలుగు అమ్ము నామినేట్ అయ్యారు [23]

మూలాలు

[మార్చు]
  1. Aishwarya Lekshmi – Most Googled (in ఇంగ్లీష్). YouTube. 10 November 2018.
  2. Eenadu (7 May 2023). "పసుపు రంగు చూస్తే భయమేసేది". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  3. "Aishwarya Lekshmi to play Nivin's heroine". The Times of India. Retrieved 19 June 2021.
  4. "Tovino-Aishwarya Lekshmi's Kaanekkaane completed - The New Indian Express". www.newindianexpress.com. Archived from the original on 2020-12-22. Retrieved 2023-01-09.
  5. "Aishwarya Lekshmi to headline Archana 31 Not Out". CinemaExpress. Retrieved 2023-01-09.
  6. "Aishwarya Lekshmi to debut in Tollywood with 'Godse'". The News Minute. 13 January 2021. Retrieved 12 February 2021.
  7. "Aishwarya Lekshmi begins to shoot for Ponniyin Selvan - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-09.
  8. "20th Asianet Film Awards". The News Minute. 21 May 2018. Retrieved 12 May 2020.
  9. 9.0 9.1 "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Archived from the original on 17 June 2018. Retrieved 9 December 2018.
  10. "SIIMA awards 2017 nominations announced". Sify. Archived from the original on 6 September 2017. Retrieved 6 June 2021.
  11. "SIIMA 2018: Sivakartikeyan, Nivin Pauly, R Madhavan, Hansika Motwani win big on day 1". Hindustan Times. 15 September 2018. Archived from the original on 1 October 2019. Retrieved 19 January 2020.
  12. "Film critics awards announced". The Hindu. 20 April 2018. Archived from the original on 9 November 2020. Retrieved 25 January 2023.
  13. "വനിത ഫിലിം അവാര്‍ഡ് 2018: ഫഹദ് മികച്ച നടൻ, മഞ്ജു വാരിയർ, പാർവതി മികച്ച നടിമാർ" [Women's Film Award 2018: Fahadh Best Actor, Manju Warrier and Parvathy Best Actress]. Malayala Manorama (in మలయాళం). 27 February 2018. Retrieved 7 June 2021.
  14. "Asiavision Movie Awards 2018 complete winners list: Ayushmann Khurrana, Ranveer Singh, Dhanush win big". India TV. 2019-02-18. Retrieved 2020-01-03.
  15. "CPC Cine Awards 2018: Joju George, Aishwarya Lekshmi & Lijo Jose Pellissery Win Top Honours!". Yahoo! News. 29 January 2019. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  16. "Vanitha Film Awards 2019: Mohanlal, Manju Warrier & Lijo Jose Pellissery Adjudged The Big Winners!". Yahoo! Finance. 23 March 2019. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
  17. "Nominations for the 66th Filmfare Awards (South) 2019". Filmfare. 10 December 2019. Archived from the original on 12 December 2019. Retrieved 7 May 2021.
  18. "Asianet Film Awards 2019 Winners List: Mohanlal, Manju Warrier, Prithviraj & Others Bag Top Honours!". Yahoo! News. 22 March 2019. Archived from the original on 6 May 2021. Retrieved 7 May 2021.
  19. "SIIMA 2019 winners full list: Dhanush, Trisha, Prithviraj win big". The Indian Express. 17 August 2019. Archived from the original on 17 August 2019. Retrieved 7 May 2021.
  20. "Team 'Pushpa' wins big in 'SIIMA 2022' Winners list". The Times of India (in ఇంగ్లీష్). 11 September 2022. Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
  21. "Nominations for 68th Filmfare Awards South (Malayalam) 2023". Filmfare (in ఇంగ్లీష్). 11 July 2024. Retrieved 15 July 2024.
  22. "Winners of the 68th Filmfare Awards South (Tamil ) 2023". Filmfare (in ఇంగ్లీష్). 11 July 2024. Retrieved 15 July 2024.
  23. "Nominations for 68th Filmfare Awards South (Telugu) 2023". Filmfare (in ఇంగ్లీష్). 11 July 2024. Retrieved 15 July 2024.