Jump to content

ఐ హేట్ యు (సినిమా)

వికీపీడియా నుండి
ఐ హేట్ యు
({{{year}}} తెలుగు సినిమా)
దర్శకత్వం అంజీ రామ్
నిర్మాణం నాగరాజ్
రచన అంజీ రామ్
తారాగణం
  • కార్తీక్ రాజు
  • మోక్ష
  • షెర్రీ అగర్వాల్
సంగీతం స్వాకర్
ఛాయాగ్రహణం ఎస్. మురళీమోహన్ రెడ్డి
కూర్పు జె ప్రతాప్ కుమార్
పంపిణీ ఎస్కెఎమ్ఎల్ మోషన్ పిక్చర్
విడుదల తేదీ 2024 ఫిబ్రవరి 2 (2024-02-02)
దేశం భారతదేశం
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్

[[వర్గం:{{{year}}}_తెలుగు_సినిమాలు]]

ఐ హేట్ యు 2024 భారతీయ తెలుగు భాషా రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. అంజీ రామ్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీ గాయత్రి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

తారాగణం

[మార్చు]
  • కార్తీక్ రాజు
  • మోక్ష
  • షెర్రీ అగర్వాల్

నిర్మాణం

[మార్చు]

శ్రీ గాయత్రి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. జె ప్రతాప్ కుమార్ సినిమాటోగ్రఫీ చేయగా, ఎడిటింగ్ ఎస్. మురళి మోహన్ రెడ్డి నిర్వహించాడు.[1] ఈ చిత్రం ట్రైలర్ 2024 జనవరి 20న విడుదలైంది.[2]

మూలాలు

[మార్చు]
  1. Sistu, Suhas (2023-11-30). "'Atharva' review: Engaging crime thriller". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-04.
  2. "I Hate You Trailer Out: The Telugu Film Promises A Gripping Thriller With Riveting Twists". News18 (in ఇంగ్లీష్). 2024-02-01. Archived from the original on 2024-02-02. Retrieved 2024-02-04.