ఒంగోలు గ్రామీణ మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ఒంగోలు గ్రామీణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మండలం. దీని ప్రధాన కార్యాలయం ఒంగోలు. ఇది ఒంగోలు రెవెన్యూ డివిజన్ లో భాగం. దీనిని 8 మే 2023న ఒంగోలు మండలాన్ని విభజించి ఏర్పరిచారు.[1]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- చింతాయ గారి పాలెం
- పాతపాడు(ఒంగోలు)
- గుండయ పాళెం
- బొద్దులూరివారి పాళెం
- వలెటివారిపాలెం (త్రోవగుంట కుగ్రామం)
- మండువవారిపాలెం (త్రోవగుంట కుగ్రామం)
- దశరాజుపల్లి
మూలాలు
[మార్చు]- ↑ "Bifurcation of Ongole mandal into two mandals". archive.org. The Andhra Pradesh Gazette. 2023-05-08. Retrieved 2026-03-11.
