Jump to content

ఒంగోలు మండలం

Coordinates: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°30′N 80°03′E / 15.5°N 80.05°E / 15.5; 80.05
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంఒంగోలు
విస్తీర్ణం
 • మొత్తం
202 కి.మీ2 (78 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం
2,53,122
 • సాంద్రత1,300/కి.మీ2 (3,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి993


ఒంగోలు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రద్దైన మండలం. దీనిని 8 మే 2023న విభజించి ఒంగోలు పట్టణ ఒంగోలు గ్రామీణ మండలాలను విభజించడం ఏర్పరిచారు.[2]



మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 1,96,425 - పురుషుల సంఖ్య 99,556 -స్త్రీల సంఖ్య 96,869, అక్షరాస్యత - మొత్తం 75.46% - పురుషుల సంఖ్య 83.41% -స్త్రీల సంఖ్య 67.32%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. చేజెర్ల
  2. చెరువుకొమ్ముపాలెం
  3. దేవరంపాడు
  4. గుడిమెల్లపాడు
  5. కరవడి
  6. కొప్పోలు
  7. కొత్తమామిడిపాలెం
  8. మంగళాద్రిపురం
  9. ముక్తినూతలపాడు
  10. నరసపురం
  11. పెళ్లూరు
  12. సర్విరెడ్డిపాలెం
  13. త్రోవగుంట
  14. ఉలిచి
  15. వెంగముక్కపాలెం
  16. యెరజెర్ల

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
  2. "Bifurcation of Ongole mandal into two mandals". archive.org. The Andhra Pradesh Gazette. 2023-05-08. Retrieved 2026-03-11.

వెలుపలి లింకులు

[మార్చు]