ఒంటారియో సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒంటారియో సరస్సు
Wave in Lake Ontario.jpg
Looking east across Lake Ontario to Toronto
Lake-Ontario.svg
Lake Ontario and the other Great Lakes
LocationNorth America
GroupGreat Lakes
Coordinates43°42′N 77°54′W / 43.7°N 77.9°W / 43.7; -77.9Coordinates: 43°42′N 77°54′W / 43.7°N 77.9°W / 43.7; -77.9
Lake typeGlacial
Primary inflowsNiagara River
Primary outflowsSt. Lawrence River
Catchment area24,720 చ. మై. (64,000 కి.మీ2)[1]
Basin countriesUnited States
Canada
Max. length193 మై. (311 కి.మీ.)[2]
Max. width53 మై. (85 కి.మీ.)[2]
Surface area7,340 చ. మై. (19,000 కి.మీ2)[1]
Average depth283 అ. (86 మీ.)[2][3]
Max. depth802 అ. (244 మీ.)[2][3]
Water volume393 cu mi (1,640 కి.మీ3)[2]
Residence time6 years
Shore length1634 మై. (1,020 కి.మీ.) plus 78 మై. (126 కి.మీ.) for islands[4]
Surface elevation243 అ. (74 మీ.)[2]
SettlementsToronto, Ontario
Hamilton, Ontario
Rochester, New York
References[3]
1 Shore length is not a well-defined measure.

ఒంటారియో సరస్సు (Lake Ontario - లేక్ ఒంటారియో) అనేది ఉత్తర అమెరికాలోని మహా సరస్సులలో ఒకటి. ఈ సరస్సు కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య సరిహద్దులందు ఉంది. అంటారియో, కెనడా యొక్క అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం పేరు ఈ సరస్సుకు పెట్టబడింది. వ్యాన్డాట్ (హురాన్) భాషలో ఒంటారియా అనగా "మెరిసే నీటి సరస్సు". దీని ప్రాథమిక లోపలిద్వారం ఏరీ సరస్సు నుండి నయాగరా నది. ఇది మహా సరస్సుల గొలుసులో ఒక చివరగా ఉంటుంది, ఒంటారియో సరస్సు వెలుపలి ద్వారం సెయింట్ లారెన్స్ నది ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; EPAphysical అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; EPA అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 3.2 Wright 2006, p. 64.
  4. Shorelines of the Great Lakes