Jump to content

ఒక్కడు మిగిలాడు

వికీపీడియా నుండి
ఒక్కడు మిగిలాడు
దర్శకత్వంఅజయ్ ఆండ్రూస్ నూతక్కి
రచనఅజయ్ ఆండ్రూస్ నూతక్కి
గోపీ మోహన్
నిర్మాతఎస్ఎన్ రెడ్డి
లక్ష్మీ కాంత్ నాదెండ్ల
తారాగణం
  • మంచు మనోజ్
  • అనిషా అంబ్రోస్
  • అజయ్ ఆండ్రూస్ నూతక్కి
ఛాయాగ్రహణంవి.కోదండరామరాజు
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంశివ ఆర్. నందిగం
నిర్మాణ
సంస్థ
పద్మజ ఫిల్మ్స్ ఇండియా
విడుదల తేదీ
10 November 2017 (2017-11-10)
సినిమా నిడివి
141 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక్కడు మిగిలాడు 2017లో విడుదలైన తెలుగు సినిమా. మంచు మనోజ్ , అనీషా ఆంబ్రోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను శ్రీలంక ప్రభుత్వానికి, వేలుపిళ్లై ప్రభాకరన్ నేతృత్వంలోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) కు మధ్య జరిగిన రక్తపాత అంతర్యుద్ధం నుండి ప్రేరణగా పద్మజ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, లక్ష్మీ కాంత్ నాదెండ్ల నిర్మించిన ఈ సినిమాకు అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహించగా ట్రైలర్‌ను ఆగష్టు 19న విడుదల చేసి,[1] సినిమాను నవంబర్ 10న విడుదల చేశారు.

సూర్య (మంచు మనోజ్) శ్రీలంక శరణార్థి, విద్యార్థి నాయకుడు ముగ్గురు బాలికలపై (వారిలో ఇద్దరు శ్రీలంక శరణార్థులు) దారుణంగా అత్యాచారం చేసి చంపబడినందుకు న్యాయం కోసం పోరాడుతాడు. దీనికి కారణమైన విద్యా మంత్రి (మిలింద్ గుణాజీ) కుమారులు, ఒక ప్రొఫెసర్ ఈ నేరంలో తమ ప్రమేయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహిస్తాడు. ఈ క్రమంలో సూర్యకు జర్నలిస్ట్ స్వర్ణ (అనిషా అంబ్రోస్), కానిస్టేబుల్ శివ (పోసాని కృష్ణ మురళి) నుండి మద్దతు లభిస్తుంది. శ్రీలంకలో వారి స్వేచ్ఛ కోసం పోరాడే సూర్యకు ఎదురైనా పరిస్థితులు ఏమిటి ? వాటిని ఆయన ఎలా అధిగమించాడు అనేదే మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Okkadu Migiladu trailer: Manchu Manoj film on Sri Lankan civil war looks intense, watch video" (in ఇంగ్లీష్). The Indian Express. 19 August 2017. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
  2. Dundoo, Sangeetha Devi (10 November 2017). "Okkadu Migiladu: Way off the mark" (in Indian English). The Hindu. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
  3. "Okkadu Migiladu Movie Review". 10 November 2017. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
  4. "తిరుగుబాటు తీవ్రవాదంగా మారే లోపు...!". Sakshi. 9 November 2017. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
  5. "Manchu Manoj's 'Okkadu Migiladu' ropes in Anisha Ambrose for a crucial role". The Times of India. 9 March 2017. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.

బయటి లింకులు

[మార్చు]