Jump to content

ఒక పథకం ప్రకారం

వికీపీడియా నుండి
ఒక పథకం ప్రకారం
దర్శకత్వంవినోద్ విజయన్
రచనవినోద్ విజయన్
కథవినోద్ విజయన్
నిర్మాత
  • వినోద్ విజయన్
  • గార్లపాటి రమేష్
తారాగణంసాయిరాం శంకర్
అషిమా నర్వాల్
శృతి సోధి
సముద్రఖని
ఛాయాగ్రహణంరాజీవ్ రవి
పప్పు
వినోద్ ఇల్లంపల్లి
సురేష్ రాజన్
కూర్పుకార్తీక్ జోగేష్
సంగీతంరాహుల్‌ రాజ్‌
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : గోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
విహారి సినిమా హౌజ్
విడుదల తేదీ
7 ఫిబ్రవరి 2025 (2025-02-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక పథకం ప్రకారం 2025లో విడుదలైన తెలుగు సినిమా. వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్‌లపై వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ నిర్మించిన ఈ సినిమాకు వినోద్ విజయన్ దర్శకత్వం వహించాడు. సాయిరాం శంకర్, అషిమా నర్వాల్, శృతి సోధి, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్ను నటుడు రవితేజ 2022 జూన్ 2న విడుదల చేయగా[1] 2025 ఫిబ్రవరి 7న సినిమా విడుదల కానుంది.[2][3][4]

ఒక పథకం ప్రకారం సినిమా కోసం ‘పట్టుకుంటే పదివేలు.. అనే కాంటెస్ట్ పెట్టారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే మీకు స్పాట్‌లో పదివేలు ఇస్తారు. సినిమా విడుదలైన 50 సెంటర్స్‌లో ఈ కాంటెస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు.[5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • సహ దర్శకత్వం: జిజేష్ వెన్నెల, ప్రసాద్ వర
  • అసోసియేట్ డైరెక్టర్: రామ్ వేకనూరు
  • బిజినెస్ డిజైనర్ & పీఆర్ఓ : పులగం చిన్నారాయణ
  • పాటలు: రెహ్మాన్
  • సౌండ్ రికార్డింగ్ : ఎస్. రాధాకృష్ణన్
  • ప్రొడక్షన్ డిజైనర్ : సంతోష్ రామన్
  • మేకప్: పట్నం రషీద్ & పట్నం షా
  • కాస్ట్యూమ్ డిజైనర్ : మషర్ హంస, మెల్విన్
  • సౌండ్ డిజైన్: ధనుష్ నయనార్, కార్తీక్ జోగేష్
  • థ్రిల్స్: డిల్లీబాబు
  • విఎఫ్ఎక్స్ : కాలిన్స్ లియోఫిల్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."ఓసారిలిరా.. ఓసారిలా[6]"రెహమాన్రాహుల్‌ రాజ్‌సిద్ శ్రీరామ్3:52

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (2 June 2022). "ఒక పథకం ప్రకారం వస్తున్నాడు." (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌.. థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే". 3 February 2025. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.
  3. "'ఒక పథకం ప్రకారం'.. రాబోతున్న పూరి త‌మ్ముడు! హిట్ ప‌డేనా?". Chitrajyothy. 19 February 2024. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.
  4. Namasthe Telangana (6 June 2022). "ఒక పథకం ప్రకారం". Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
  5. "విలన్ ఎవరో పట్టుకుంటే పది వేలు... 'ఒక పథకం ప్రకారం' ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో సాయిరామ్". ABP Desham. 22 January 2025. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025.
  6. "ఉస్తాద్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఒక పథకం ప్రకారం మూవీ మెలోడీ." TV9 Telugu. 9 June 2022. Archived from the original on 3 February 2025. Retrieved 3 February 2025. {{cite news}}: |first1= missing |last1= (help)CS1 maint: numeric names: authors list (link)