Jump to content

ఒక రాధ – ఇద్దరు కృష్ణులు

వికీపీడియా నుండి
(ఒక రాధ ఇద్దరు కృష్ణులు నుండి దారిమార్పు చెందింది)
ఒక రాధ ఇద్దరు కృష్ణులు
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
కథయండమూరి వీరేంద్రనాథ్
తారాగణంకమలహాసన్,
శ్రీదేవి
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ సరస మూవీస్
విడుదల తేదీ
1986
దేశంభారతదేశం
భాషతెలుగు

ఒక రాధ ఇద్దరు కృష్ణులు 1986లో విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ సరసా మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీదేవి కపూర్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • వే వే , రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం.కమలహాసన్
  • మధుర మురళి రచన:వేటూరి సుందర రామమూర్తి. గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి
  • పట్టుమరి , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
  • దానిమ్మ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • ఏమీ తుంటరి , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఎ. కోదండరామిరెడ్డి
  • దేశం: భారతదేశం
  • సంవత్సరం: 1986
  • భాష: తెలుగు
  • స్టూడియో: శ్రీ సరసా మూవీస్
  • నిర్మాత: శ్రీ సరసా మూవీస్
  • స్వరకర్త: ఇళయరాజా
  • మాటలు: సత్యానంద్
  • కధ: యండమూరి వీరేంద్రనాథ్
  • ఛాయ గ్రహణం: లోక్ సింగ్
  • ఎడిటింగ్: డి వెంకటరత్నం
  • చిత్రానువాదం: ఎ.కోదండరామిరెడ్డి
  • గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, కమలహాసన్
  • విడుదల తేదీ: 1986 అక్టోబరు 2.
  • IMDb ID: 0285817

మూలాలు

[మార్చు]
  1. "Oka Radha Iddaru Krishnulu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బయటి లంకెలు

[మార్చు]