ఒక లైలా కోసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక లైలా కోసం
Oka Laila Kosam.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయ్ కుమార్ కొండా
రచనవిజయ్ కుమార్ కొండా[2]
నిర్మాతఅక్కినేని నాగార్జున
నటవర్గంఅక్కినేని నాగ చైతన్య,
పూజా హెగ్డే
ఛాయాగ్రహణంఐ. ఆంద్రూ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
పంపిణీదారులుషణ్ముఖ ఫిల్మ్స్
విడుదల తేదీలు
2014 అక్టోబర్ 17న[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్20 crore (US$2.6 million)

ఒక లైలా కోసం 2014 అక్టోబరు 17న విడుదలైన తెలుగు చలన చిత్రం.

కథ[మార్చు]

కార్తీక్‌ (నాగ చైతన్య) తొలి చూపులోనే నందన (పూజ) ప్రేమలో పడతాడు. అయితే కార్తీక్‌పై నందనకి మొదట్లోనే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది. అతడిని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుంటుంది. నందనని ఎలాగైనా మెప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కార్తీక్‌. ఈలోగా అనుకోకుండా ఇద్దరికీ పెళ్ళి కుదురుస్తారు వారి పెద్దలు. కార్తీక్‌ అంటే ఇష్టం లేకపోయినా తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక నందన పెళ్ళికి ఒకే అంటుంది. మరి పెళ్ళి జరిగేలోగా కార్తీక్‌ ఆమెకి తనపై ఉన్న ద్వేషాన్ని పోగొడతాడా అన్నదే మిగిలిన కథ [3][4].

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

సంగీతం[మార్చు]

ఈ చిత్ర సంగీతం 2014 ఆగస్టు 17న్ విడుదలైనది[6][7].

మూలాలు[మార్చు]

  1. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Oka-Laila-Kosam-to-release-on-Oct-17/articleshow/44092315.cms
  2. 2.0 2.1 http://www.business-standard.com/article/news-ians/hope-to-beat-manam-with-oka-laila-kosam-vijay-kumar-konda-114101500253_1.html
  3. http://www.greatandhra.com/movies/reviews/oka-laila-kosam-review-cute-love-story-60654.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-20. Retrieved 2014-10-17.
  5. 5.0 5.1 http://www.rediff.com/movies/report/naga-chaitanya-oka-laila-kosam-is-a-romcom-south/20141015.htm
  6. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Oka-Laila-Kosam-audio-to-be-launched-today/articleshow/40340202.cms
  7. https://www.youtube.com/watch?v=Z-uEyjqFPzY

బయటి లంకెలు[మార్చు]