ఒద్దులవాగుపల్లి
Jump to navigation
Jump to search
"ఒద్దులవాగుపల్లి" ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం[1]. పిన్ కోడ్ నం. 523 356., ఎస్.టి.డి. కోడ్ = 08405.
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి అన్నపురెడ్డి సుబ్బలక్ష్మమ్మ, 54 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
మూలాలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 12వ పేజీ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |