ఒమర్ ఆలం
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1985 మార్చి 7 శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| Jammu and Kashmir | |
మూలం: ESPNcricinfo, 10 January 2016 | |
ఒమర్ ఆలం (జననం 1985, మార్చి 7) జమ్మూ & కాశ్మీర్ తరపున ఆడే ఒక భారతీయ క్రికెటర్.[1][2] అతను 2015–16 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 2016, జనవరి 6న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2018, అక్టోబరు 7 న 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో జమ్మూ & కాశ్మీర్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Omar Alam". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2016.
- ↑ "Umar Alam". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2018.
- ↑ "Syed Mushtaq Ali Trophy, Group B: Jammu & Kashmir v Tripura at Kochi, Jan 6, 2016". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 January 2016.
- ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Chennai, Oct 7 2018". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2018.