ఒరాకిల్ సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒరాకిల్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక సాఫ్టువేర్ సంస్థ. దీన్ని 1977 లో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద సుమారు 145 దేశాలలో కార్యాలయాలు కలిగి ఉంది. 2005 గణాంకాల ప్రకారం ఇది ప్రపంచ వ్యాప్తంగా 50000 మంది ఉద్యోగస్తులను కలిగిఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సాఫ్టువేరు సంస్థ.

లారెన్స్ జె ఎల్లిసన్ (లారీ ఎల్లిసన్) సంస్థ స్థాపించినప్పటినుంచీ ప్రధాన కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా ఉన్నాడు. 2004లో జెఫ్రీ ఓ హెన్లీని ఆయన స్థానంలో నియమించేవరకూ అధ్యక్షుడిగా నియమించేంతవరకూ ఎల్లిసన్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నాడు. దీని ప్రకారం ఎల్లిసన్ సీఈవో పదవిలో కొనసాగుతాడు. ఫోర్బ్స్ పత్రిక ఒకసారి ఎల్లిసన్ ను ప్రపంచ ధనికుల్లో ప్రథముడిగా అంచనా వేసింది.

మూలాలు[మార్చు]