ఒ.ఎస్.మణియన్
O.S. Manian | |
---|---|
జననం | O.S. Manian ఏప్రిల్ 29, 1954[1] |
జాతీయత | ![]() |
Citizenship | ![]() |
విద్య | P.U.C. (Class XII)[1] |
పూర్వ విద్యార్థులు | Kathir Mohaitheen College, Athirampattinam, తమిళనాడు[1] |
వృత్తి | Politician & Agriculturist |
క్రియాశీల సంవత్సరాలు | 1995 - date |
రాజకీయ పార్టీ | All India Anna Dravida Munnetra Kazhagam[1] |
జీవిత భాగస్వాములు | Mrs. Kalaiselvi[1] |
పిల్లలు | 02 |
తల్లిదండ్రులు | Mr. Somuthevar (father) & Mrs. Kasambuammal (mother)[1] |
శ్రీ ఓ.ఎస్. మణియన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో సభ్యునిగా ఉన్నారు. వీరు తమిళనాడులోని మైలాడుత్తురిణి నియోజిక వర్గంనుండి ఎ.ఐ.డి.ఎం.కె పార్టీ తరుపున పోటీ పార్ల మెంటుకు ఎన్నికైనారు.
బాల్యము[మార్చు]
శ్రీ ఒ.ఎస్. మణియన్ గారు 1954 వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 29 నాడు తమిళనాడు లోని నాగపట్టిణం జిల్లాలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ. సోముతెవార్, శ్రీమతి కాసంబుమ్మాళ్. వీరి విద్యాభాసం అథిరంపట్టినంలో కొనసాగింది.
కుటుంబము[మార్చు]
వీరు సెప్టెంబరు 5... 1976 లో కలైసెల్విని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు. వీరు స్వతహాగా వ్యవసాయ ధారుడు.
రాజకీయ ప్రస్తానం[మార్చు]
వీరు 1995 - 2001 మధ్య కాలంలో రాజ్య సభ సభ్యునిగా కొనసాగారు. ఆతర్వాత శ్రీ ఓ.ఎస్. మణియన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో సభ్యునిగా ఉన్నారు. వీరు తమిళనాడులోని మైలాడుత్తురిణి నియోజిక వర్గంనుండి ఐ.ఐ.డి.ఎం.కె పార్టీ తరుపున పోటీ పార్ల మెంటుకు ఎన్నికైనారు. వీరు కామర్స్ కమిటీలోను, రూల్స్ కమిటీ వంటి పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా పనిచేశారు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "Biography". Lok Sabha Website. Archived from the original on 2013-02-01. Retrieved 2014-01-25.