ఓనమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓనమాలు
Onamalu j.p.g.jpg
దర్శకత్వంక్రాంతి మాధవ్
నిర్మాతక్రాంతి మాధవ్
కె.దుర్గా దేవి
రచనతమ్ముడు సత్యం
నటులుగద్దె రాజేంద్ర ప్రసాద్
కళ్యాణి
సంగీతంకోటి
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుగౌతం రాజు
పంపిణీదారుసన్‍షైన్ సినిమా
బ్లూ స్కై (విదేశాలు)[1]
విడుదల
జూన్  27, 2012 (2012-06-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓనమాలు 2012, జూన్ 27 న విడుదలైన తెలుగు చిత్రం. స్వచ్ఛమైన మనిషి కథ' అనేది ఉప శీర్షిక. నూతన దర్శకుడు క్రాంతి మాధవ్ సహ నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం. ఈచిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

కథ[మార్చు]

నారాయణరావు మాస్టారు ఒక పల్లెటూరిలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అతడు తన విద్యార్థుల, గ్రామస్థుల బాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తూ అందులోనే తృప్తిని పొందుతుంటాడు. ఆయన పదవీవిరమణ అనంతరం కొడుకు వద్దకు అమెరికా వెళ్ళిపోతాడు. కొన్నేళ్ళ తర్వాత తిరిగి తన ఊరికి వచ్చిన అతను పూర్తిగా మారిపోయిన పరిస్థితులను ఎదురుచూశాడు. అభిమానాలు, ప్రేమల స్థానంలో స్వార్ధం, వ్యాపార దృక్పథం విజృంభించాయి. మార్పుకు చాలా బాధపడిన మాస్టారు దానిని బాగుచేయడానికి ప్రయత్నిస్తాడు. అతడు చేయాల్సిన మార్పును ప్రజలలో తీసుకొని రాగలిగాడా అనేది చిత్ర కథనం.[2]

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం - క్రాంతి మాధవ్
 • కథ - తమ్ముడు సత్యం
 • చాయాగ్రహణం - హరి అనుమోలు
 • కూర్పు - గౌతంరాజు

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలు అన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.

ఈ చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: సాలూరి కోటీశ్వరరావు.

సంఖ్య. పాటArtist(s) నిడివి
1. "సూరీడు"  సాలూరి కోటీశ్వరరావు  
2. "అరుదైన"  శ్రీ కృష్ణ  
3. "పండుగంటే"  చైత్ర, కృష్ణ చైతన్య  
4. "హే యమ్మ"  మాళవిక  
5. "పిల్లలు బాగున్నారా"  నిత్య సంతోషిని  

పురస్కారాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-22. Retrieved 2012-08-06.
 2. http://www.123telugu.com/reviews/review-onamaalu-noble-attempt.html
 3. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
 4. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020. CS1 maint: discouraged parameter (link)
 5. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020. CS1 maint: discouraged parameter (link)
 6. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020. CS1 maint: discouraged parameter (link)
 7. Nitya, Nag bag awards on star-studded night | The Hindu.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓనమాలు&oldid=3088468" నుండి వెలికితీశారు