Jump to content

ఓని పాన్యాంగ్

వికీపీడియా నుండి
ఓని పాన్యాంగ్

పదవీ కాలం
2024 జూన్ 2  ప్రస్తుతం
ముందు కంగ్‌గోంగ్ తకు
నియోజకవర్గం మరియాంగ్-గెకు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఓని పాన్యాంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మరియాంగ్-గెకు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఓని పాన్యాంగ్ నేషనల్ పీపుల్స్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మరియాంగ్-గెకు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఓలోమ్ పాన్యాంగ్ పై 673 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 6,115 ఓట్లతో విజేతగా నిలవగా, ఓలోమ్ పాన్యాంగ్ 6,115 ఓట్లతో రెండోస్థానంలో నిలిచాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Mariyang-Geku Assembly Election Result 2024: Oni Panyang of National People's Party wins". The Times of India. 2 June 2024. the original నుండి 6 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.
  2. "Arunachal Pradesh Assembly Election Results 2024 - Mariyang-Geku". Election Commission of India. 4 June 2024. the original నుండి 7 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.
  3. "Mariyang-Geku (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 25 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2025.