ఓపెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓపెన్ (Open) అనేది ఒక ఆంగ్ల పదం.

  • ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఒక అతిపెద్ద టెన్నిస్ టోర్నమెంట్.
  • ఓపెన్ ఆఫీస్ కార్యాలయంలో ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే ఓపెన్ ఆఫీస్.
  • ఓపెన్‌షాట్ అనేది లినక్స్ కొరకు రూపొందించిన ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్టువేర్.
  • ఓపెన్ సోర్స్ ఫర్ యు (ఒకప్పుడు లినక్స్ ఫర్ యు) అనేది లినక్స్, ఓపెన్ సోర్సు పై ఆసియాలో వెలువడిన మొదటి మాసపత్రిక.
  • సన్‌ఫీస్ట్ ఓపెన్ భారతదేశంలో నిర్వహించబడే టెన్నిస్ పోటీ.
  • ఓపెన్ షార్టేస్ట్ పాత్ ఫస్ట్ (OSPF ) అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) నెట్వర్కులలో వినియోగించటానికి ఉన్న ఒక డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ .
"https://te.wikipedia.org/w/index.php?title=ఓపెన్&oldid=3722009" నుండి వెలికితీశారు