ఓబులరెడ్డిపల్లె(రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఓబులరెడ్డిపల్లె(రాచర్ల)
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లారాచర్ల మండలం
మండలంరాచర్ల Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523368 Edit this at Wikidata

"ఓబులరెడ్డిపల్లె" ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం[1].

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఓబులరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014.మే-23; 4వపేజీ.