ఓలేటి పార్వతీశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓలేటి పార్వతీశం ఒక కవి. ఈయన పిఠాపురం వాస్తవ్యులు, వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు. తదనంతరం ఆయన తన బావమరిదితో కలసి వ్రాయడం ప్రారంభించారు. ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో వీరు తెలుగు జంటకవులుగా బాలాంత్రపు వేంకటరావుతో కలసి జంటకట్టి కవిత్వరచన చేశారు.

రచనలు[మార్చు]

వేంకట పార్వతీశ కవులుగా "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".