ఔట్‌లుక్ (భారతీయ పత్రిక)
స్వరూపం
![]() ఔట్‌లుక్ 17వ వార్షికోత్సవ సంచిక | |
ఎడిటర్ | చింకి సిన్హా[1] |
---|---|
మాజీ సంపాదకులు | రాజేష్ రామచంద్రన్, కృష్ణ ప్రసాద్, వినోద్ మెహతా |
వర్గాలు | న్యూస్ మ్యాగజైన్ |
ముద్రించిన కాపీలు | 4,25,000 (2014 నాటికి)[2] |
మొదటి సంచిక | అక్టోబరు 1995 |
సంస్థ | రాజన్ రహేజా గ్రూప్[3] (ఔట్‌లుక్ పబ్లిషింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్)[4] |
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | న్యూఢిల్లీ |
భాష | ఇంగ్లీష్, హిందీ |
వెబ్సైటు |
|
ఔట్‌లుక్ అనేది భారతదేశంలో ప్రచురితమయ్యే సాధారణ ఆసక్తి గల వారపు ఇంగ్లీష్, హిందీ వార్తా పత్రిక.[5]
చరిత్ర, ప్రొఫైల్
[మార్చు]ఔట్‌లుక్ మొదటిసారి 1995 అక్టోబరులో వినోద్ మెహతా ఎడిటర్ ఇన్ చీఫ్ గా విడుదలైంది.[6] ఇది రాజన్ రహేజా గ్రూప్ యాజమాన్యంలో ఉంది.[3] ప్రచురణకర్త: ఔట్‌లుక్ పబ్లిషింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్.[7] ఇది రాజకీయాలు, క్రీడలు, సినిమా, విస్తృత ఆసక్తుల కథల నుండి విషయాలను కలిగి ఉంది. 2018 డిసెంబరు నాటికి, ఔట్‌లుక్ మ్యాగజైన్ ఫేస్‌బుక్‌లో అనుచరుల సంఖ్య 12 లక్షలకు (1.2 మిలియన్లు) పెరిగింది.
సిబ్బంది
[మార్చు]మేనేజింగ్ ఎడిటర్లు
[మార్చు]ఉజ్వల్ కర్మాకర్
ఎడిటర్
[మార్చు]- వినోద్ మెహతా (1995–2012)[8]
- కృష్ణ ప్రసాద్ (2012–2016)
- రాజేష్ రామచంద్రన్ (2016–2018)
- తరుణ్ తేజ్పాల్ (1995 - మార్చి 2000)[9]
ప్రముఖ సహాయకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "About Us". Outlook (in ఇంగ్లీష్). Retrieved 6 March 2022.
- ↑ "IRS 2014 Topline Findings" (PDF). mruc.net. Archived from the original (PDF) on 7 April 2014. Retrieved 11 April 2021.
- ↑ 3.0 3.1 "2. Which business family owns the Outlook Publishing group?". Retrieved 6 January 2015.
- ↑ "Outlook India - Privacy Policy". Outlook (India). Retrieved 6 September 2018.
- ↑ Ghoshal, Somak (8 March 2013). "Politicians, journalists should never be friends | Vinod Mehta". Mint (in ఇంగ్లీష్). Retrieved 16 February 2021.
- ↑ "Vinod Mehta, editor of India's Outlook magazine, dies at 73". Arab News. AP. 8 March 2015. Retrieved 20 November 2016.
- ↑ "Outlook group to relaunch Newsweek in India by Apr". Business Standard. New Delhi. 24 February 2006. Retrieved 20 November 2016.
- ↑ "Renowned journalist Vinod Mehta dies of multi-organ failure". The Times of India. 8 March 2015. Retrieved 9 March 2015.
- ↑ Who's Who @ Tehelka Archived 28 జూలై 2013 at the Wayback Machine tehelka.com.