Jump to content

ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఔరంగాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఔరంగాబాద్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°53′20″N 75°20′36″E మార్చు
పటం

ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 15 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, శివసేన 6 సార్లు, కాంగ్రెస్ (ఎస్), జనతాపార్టీలు చెరోసారి విజయం సాధించాయి.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

[మార్చు]

పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 సురేష్ చంద్ర భారత జాతీయ కాంగ్రెస్
1957 స్వామి రామానంద తీర్థ
1962 భౌరావ్ దేశ్‌ముఖ్
1967
1971 మాణిక్రావు పలోడకర్
1977 బాపు కల్దాటే జనతా పార్టీ
1980 ఖాజీ సలీమ్ భారత జాతీయ కాంగ్రెస్
1984 సాహెబ్రావ్ డొంగాంకర్ ఇండియన్ కాంగ్రెస్
1989 మోరేశ్వర్ సేవ్ శివసేన
1991
1996 ప్రదీప్ జైస్వాల్
1998 రామకృష్ణ బాబా పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
1999 చంద్రకాంత్ ఖైరే శివసేన
2004
2009
2014
2019 ఇంతియాజ్ జలీల్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2024 సందీపన్‌రావ్ బుమ్రే శివసేన

2009 ఎన్నికలు

[మార్చు]

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ సింగ్ పవార్‌పై 33,014 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. చంద్రకాంత్‌కు 2,55,896 ఓట్లు రాగా, ఉత్తమ్ సింగ్‌కు 2,22,882 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి శాంతిగిరిజి మహరాజ్‌కు 1,48,026 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]