కంచె
కంచె లేక దడి ని ఇంగ్లీషులో Fenceలేక Fencing అంటారు. వివిధ రకాల రక్షణ కొరకు వీటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.
(Fencing అనగా ఇంగ్లీషులో మరొక అర్ధం కత్తి యుద్ధం)
వ్యవసాయ సంబంధ కంచెలు
[మార్చు]1.ఎండ నుంచి రక్షించే కంచె
తమలపాకు తోటలకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు తాటి ఆకులతో దడిని కడతారు.
2.పెంపుడు జంతువుల రక్షణ కొరకు
గొర్రెలు, మేకలు వంటి పెంపుడు జంతువులు క్రూర మృగముల బారిన పడకుండా ముండ్ల కంపతో కంచెలను నిర్మిస్తారు.
3.ఇతరుల నుంచి, జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి తోట చుట్టు కంచెను నిర్మిస్తారు.
నిర్మాణ సంబంధ కంచెలు
[మార్చు]1.దొంగల నుంచి రక్షణ కొరకు కంచెలను నిర్మిస్తారు.
దేశ సరిహద్దు కంచెలు
[మార్చు]1.రెండు దేశముల మధ్య శత్రువుల నుంచి రక్షణ కొరకు సరిహద్దు కంచెలను నిర్మిస్తారు.
ఇతర అవసరాలు
[మార్చు]1.విద్యుత్ స్టేషన్ల వంటి ప్రమాదకరమయిన ప్రదేశములలో కంచెలను నిర్మిస్తారు. 2.జంతుప్రదర్శన వంటి ప్రదేశములలో జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు రక్షణ కల్పించడానికి కంచెలను ఏర్పాటు చేస్తారు.