కండ్రిక (ఫిరంగిపురం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"కండ్రిక" గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 529., ఎస్.ట్.డి.కోడ్ = 08641. [1]

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చక్కా విజయకుమార్, 9 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు.

[1] ఈనాడు గుంటూరు సిటీ;2013,జులై-28;14వపేజీ.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు