కందారియ మహదేవ మందిరము, కాజురహో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కందారియ మహదేవ మందిరము
స్థానము
రాష్ట్రము:మధ్యప్రదేశ్
ప్రదేశము:కాజురహో
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు (మహదేవ)
నిర్మాణ శైలి:ఉత్తర భారత నిర్మాణ శైలి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణము)
circa 1030
నిర్మాత:విద్యాధర (చండెల్లా సామ్రాజ్యం)
కందారియ మహదేవ మందిరము గోడపై ఉన్న స్వలింగ సంపర్కంలో సంబోగించుకుంటున్న మూర్తులు

కందారియ మహదేవ మందిరము (దేవనాగరి: कंदारिया महादेव मंदिर, Kaṇḍāriyā Mahādeva Mandir), కందారియ మహదేవ అనగా గుహల యొక్క గొప్ప దేవుడు.ఈ దేవాలయంలో అనేక స్వలింగ సంపర్క శిలా మూర్తులు దర్శనం ఇస్తాయి.[1][2]

మూలాలు[మార్చు]

  1. "Kandariya Temple (built c. 1025–1050)". Oriental Architecture.
  2. Abram 2003, pp. 420–21.