కంప్యూటర్ ఆధారిత రూపకల్పన
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కంప్యూటర్ ఆధారిత రూపకల్పన ను ఆంగ్లంలో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అంటారు, దీని సంక్షిప్త రూపం కాడ్ (CAD). గతంలో ఇంజనీరింగ్ రంగంలో ప్లానులు వేయవలసినపుడు రోజుల తరబడి పట్టేది. ఒకసారి తయారు చేయబడిన డిజైనులకు మార్పులు చేయటం కష్టంగా వుండేది. డిజైనింగ్ రంగంలోకి కంప్యూటర్లు ప్రవేశించటంతో, డిజైను చేయటానికి పట్టే సమయం తగ్గింది. ఖచ్చితమయిన డిజైనులు చేయటం, మార్పులు చేయడం సులభతరమయింది. అంతేకాకుండా డిజైన్ చేసిన వస్తువులు తయారయిన తరువాత ఎలా ఉంటాయో మానిటర్ తెరమీద చూడగలము. కామ్ - కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫాక్చరింగ్ ప్యాకేజీ, కంప్యూటర్ సహాయంతో చిన్న చిన్న వస్తువులను తక్కువ సమయంలో, ఎక్కువ ఎలా తయారు చేయగలమో వివరిస్తుంది.
మూలాలు
[మార్చు]తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ