కంబదూరు మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 14°20′42″N 77°13′48″E / 14.345°N 77.23°ECoordinates: 14°20′42″N 77°13′48″E / 14.345°N 77.23°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండల కేంద్రం | కంబదూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 400 కి.మీ2 (200 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 50,799 |
• సాంద్రత | 130/కి.మీ2 (330/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 956 |
కంబదూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా లోని మండలం.
గణాంకాలు[మార్చు]
భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,799 - పురుషులు 25,972 - స్త్రీలు 24,827
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- కంబదూరు
- కర్తనపర్తి
- గూళ్యం
- చెన్నంపల్లి
- తిమ్మాపురం
- నూతిమడుగు
- పాళ్లూరు
- ములకనూరు
- రాంపురం
- రాళ్ల అనంతపురం
- రాళ్లపల్లి
- కురాకులపల్లి