కజకస్తాన్
| Қазақстан Республикасы Qazaqstan Respublïkası Республика Казахстан రెస్‌పబ్లికా కజఖ్‌స్తాన్ రిపబ్లిక్ ఆఫ్ కజకస్తాన్
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| జాతీయగీతం నా కజకస్తాన్ |
||||||
| రాజధాని | ఆస్తానా |
|||||
| Largest city | అల్‌మాటి | |||||
| అధికార భాషలు | కజక్ (రాజభాష), రష్యన్ | |||||
| ప్రజానామము | కజక్‌స్తానీ [1] | |||||
| ప్రభుత్వం | గణతంత్రం | |||||
| - | రాష్ట్రపతి | నూర్ సుల్తాన్ నజర్‌బయేవ్ | ||||
| - | ప్రధానమంత్రి | కరీమ్ మాసిమోవ్ | ||||
| స్వాతంత్రం | సోవియట్ యూనియన్ నుండి | |||||
| - | 1వ ఖనాతే | 1361 - తెల్ల హోర్డ్ | ||||
| - | 2వ ఖనాతే | 1428 నుండి ఉజ్బెక్ హోర్డ్ గా | ||||
| - | 3వ ఖనాతే | 1465 నుండి కజక్ ఖనాతే గా | ||||
| - | ప్రకటించుకున్నది | డిసెంబరు 16, 1991 | ||||
| - | సంపూర్ణమైనది | డిసెంబరు 25, 1991 | ||||
| విస్తీర్ణం | ||||||
| - | మొత్తం | 2,724,900 కి.మీ² (9వ) 1,052,085 చ.మై |
||||
| - | జలాలు (%) | 1.7 | ||||
| జనాభా | ||||||
| - | జనవరి 2006 అంచనా | 15,217,711 National Statistics Agency of Kazakhstan (62వ) | ||||
| - | 1999 జన గణన | 14,953,100 | ||||
| - | జన సాంద్రత | 5.4 /కి.మీ² (215వ) 14.0 /చ.మై |
||||
| జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $145.5 బిలియన్లు (56వ) | ||||
| - | తలసరి | $9,594 (66వ) | ||||
| Gini? (2003) | 33.9 (medium) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | ||||||
| కరెన్సీ | టెంజి (KZT) |
|||||
| కాలాంశం | West/East (UTC+5/+6) | |||||
| - | వేసవి (DST) | గుర్తించలేదు (UTC+5/+6) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .kz | |||||
| కాలింగ్ కోడ్ | +7 | |||||
కజక్‌స్తాన్ లేదా కజాఖ్‌స్తాన్ లేదా ఖజాఖ్‌స్తాన్ (ఆంగ్లం :Kazakhstan), (కజక్ భాష : Қазақстан), అధికారికనామం కజఖ్‌స్తాన్ గణతంత్రం, మధ్యాసియా మరియు తూర్పు యూరప్ లోని ఒక దేశము. ప్రపంచంలో అతిపెద్ద "భూపరివేష్టిత" భూపరివేష్టిత దేశం. [2][3] దీని విస్తీర్ణం 2,727,300 చ.కి.మీ. (పశ్చిమ యూరప్ కంటే ఎక్కువ). దీని సరిహద్దులలో రష్యా, కిర్గిజిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు చైనా లు గలవు. ఈ దేశం కొంత సరిహద్దు కాస్పియన్ సముద్రపు ముఖ్యభాగాలతోనూ కలిగివున్నది. కజఖస్తాన్ పీఠబూములు, సోపాన భూములు (స్టెప్పె), తైగ, రాక్ కేనియన్, కొండలు, నదీముఖద్వారాలు, హిమకిరీటధరించిన పర్వతాలు మరియు ఎడారి ప్రాంతాలు ఉన్నాయి.2014 గణాంకాలను అనుసరించి 18 మిలియన్లు. [4]
కజక్‌స్థాన్ జనసంఖ్యాపరంగా ప్రపంచదేశాలలో 61వ స్థానంలో ఉంది. అందువలన జనసాంధ్రత తక్కువగా ఉంటుంది. కజక్‌స్తాన్ సరాసరి చ.కి.మీ జనసాంధ్రత 6. రాజధాని అస్తాన 1997 నుండి అల్మటీకి మార్చబడింది.
చరిత్రాత్మకంగా కజక్‌స్తాన్‌లో ఆరంభకాలంలో నివసించిన ప్రజలు నోమాడ్ ప్రజలు అని భావిస్తున్నారు. 13వ శతాబ్ధంలో గెంగిస్ ఖాన్ ఈ దేశాన్ని ఆక్రమించాడు. విజయం సాధించిన వారి సంభవించిన అంతర్గత కలహాల కారణంగా అధికారం తిరిగి నోమాడుల హస్థగతం అయింది. 16వ శతాబ్ధం నాటికి కజకీలు మూడు జుజ్(ప్రాచీన స్థానికులు) బృందాలుగా ఏర్పడ్డారు. 18వ శతాబ్ధం నుండి రష్యన్లు కజక్ సోపానప్రాంతాలలో ముందుకు చొచ్చుకొని వచ్చారు. 19వ శతాబ్ధం నాటికి కజక్‌స్తాన్ ప్రాంతం మొత్తం రష్యా సామ్రాజ్యంలో భాగంగా మారింది. 1917] రష్యన్ తిరుగుబాటు తరువాత సంభవించిన రష్యన్ అంతర్యుద్ధం కజక్ సోవియట్ సోషలిస్ ట్ రిపబ్లిక్ అయ్యే ముందుగా కజక్‌స్తాన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 1936 లో కజక్‌స్తాన్ సోవియట్ యూనియన్‌లో భాగం అయింది.
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తరువాత స్వతంత్రం ప్రకటించిన చివరి దేశం కజక్‌స్థాన్. స్వతంత్రం ప్రకటించిన తరువాత కజ్క్‌స్థాన్ మొదటి అధ్యక్షునిగా నూర్ నజర్బయేవ్ అధ్యక్షునిగా నియమించబడి దేశానికి నాయకత్వం వహించాడు. కజక్‌త్సాన్ విదేశీసంబధాలలో సమతుల్యత వహిస్తుంది.[ఆధారం కోరబడింది] అలాగే దేశ ఆర్ధికాభివృద్ధికి కృషిచేస్తుంది. ప్రత్యేకంగా హైడ్రోకార్బన్ పరిశ్రమ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. [5]హ్యూమన్ రైట్స్ వాచ్ కజక్‌స్తాన్ సభాసమావేశాలు, స్వతంత్ర భావప్రకటన మరియు మతావలబన మీద తీవ్రమైన నిబంధనలు విధిస్తుంది" అని అభిప్రాయపడుతుంది. [6] కజక్‌స్తాన్ మానవహక్కుల రక్షణ బలహీనంగా ఉందని స్వతంత్ర పర్యవేక్షకులు భావిస్తున్నారు. కజక్‌స్తాన్‌లో 131 సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వీరిలో కజకీలు 63%, రష్యన్లు, ఉజ్బెకియన్లు, జర్మన్లు, తాతర్లు మరియు ఉయ్ఘూర్ ప్రజలు ఉన్నారు. [7]ఇస్లాం మతస్థులు 70% మరియు 26% క్రైస్తవులు ఉన్నారు. [8] కజక్‌స్తాన్ మతస్వాతంత్ర్యాన్ని అనుమతిస్తుంది. కజక్ భాష దేశ అధికారభాషగా ఉంది. రష్యన్ భాష కూడా అధికార భాషకు సమానస్థాయిలో ఉంది. [9][10]
విషయ సూచిక
- 1 పేరువెనుక చరిత్ర
- 2 చరిత్ర
- 3 Economy
- 3.1 Economic stewardship during the Global Financial Crisis
- 3.2 Organization for Economic Cooperation and Development
- 3.3 Macroeconomic trends
- 3.4 వ్యవసాయం
- 3.5 సహజ వనరులు
- 3.6 ప్రయాణ సౌకర్యాలు
- 3.7 Banking
- 3.8 Green economy
- 3.9 Foreign direct investment
- 3.10 Bond market
- 3.11 Economic competitiveness
- 3.12 Housing market
- 3.13 "Nurly Zhol" economic policy
- 3.14 World Trade Organization
- 3.15 Corruption
- 4 మూలాలు
- 5 బయటి లింకులు
పేరువెనుక చరిత్ర[మార్చు]
కజక్ అంటే కజకీ సంప్రదాయానికి చెందిన సంతతి ప్రజలకు వర్తిస్తుంది. కజకస్తాన్‌లో చైనీయులు, టర్ఖీ ప్రజలు, ఉజ్బెకీయులు మరియు ఇతర పొరుగు దేశాల ప్రజలు నివసిస్తున్నప్పటికీ కజకస్తాన్ ప్రజలందరినీ కజకీలు అంటారు. [11] కజక్ అనే పదం పురాతన టర్కీభాషలోనిది. కజక్ అంటే స్వతంత్రం. కజకీలు నోమాడులు(ఆశ్వికులు),[ఆధారం కోరబడింది] పర్షియన్ భాషలో స్థాన్ అంటే ప్రదేశం. కజికీలు నివసుస్తున్న ప్రదేశం కనుక కజకస్థాన్ అయింది. ఇండో- ఇరానియన్ భాషలో కూడా స్థాన్ అంటే ప్రదేశం అని అర్ధం స్పురిస్తుంది.
చరిత్ర[మార్చు]
test
కజకస్తాన్ నియోలిథిక్ యుగం నుండి మానవ ఆవాసిత ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతపు వాతావరణం మరియుభౌగోళిక స్థితి నోమాడులు నివసించడానికి మతావలంబనకు అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతపు సోపాన భూభాగాలు మానవులు మొదటిగా నివాసిత గృహాలను నిర్మించడానికి అనుకూలంగా ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మద్య ఆసియాలో మొదటగా సిధీలు నివసించారు. [12]
కజక్ కనాటే[మార్చు]
11వ శతాబ్ధంలో ఆధునిక కజకస్తాన్ ప్రాంతంలో క్యూమన్ ప్రజలు ప్రవేశించారు. తరువాత వారు కిప్చక్స్ మిశ్రితమై క్యూమన్- కిప్చక్ సమాఖ్యను స్థాపించారు. ఒకవైపు పురాతనమైన తరాజ్(ఔలి- ఆటా) మరియు హజ్రతె-ఇ- తుర్కిస్తాన్ నగరాలు తూర్పు పశ్చిమాలను అనుసంధానిస్తున్న సిల్క్ రోడ్డులో ప్రధాన మజిలీలుగా ప్రసద్ధిచెందగా మరొకవైపు 13వ శతాబ్ధంలో మంగోలీ దండయాత్ర ఈ ప్రాంతాన్ని రాజకీయంగా ఏకీకృతం చేసింది. మంగోల్ సామ్రాజ్యం ఆధీనంలో నిర్వహణా జిల్లాలు విభజించబడ్డాయి. ఈ విభాగాలు తరువాత కాలంలో కజక్ కనాటే ఆధీనంలోకి చేరాయి.
నోమాడులు[మార్చు]
నోమాడిక్ జీవనవిధానం మరియు పెంపుడు జంతువుల ఆధారిత ఆర్ధికవనరులు ఈ కాలంమంతా సోపానభూభాగం మీద ఆధిఖ్యత సాధించింది. 15వ శతాబ్ధంలో టర్కిక్ ప్రజల మద్య కజక్ జిల్లా గుర్తింపు సాధించింది. 16వ శతాబ్ధం నాటికి ఏకీకృతమైన కజక్ భాష , ఆర్ధికం మరియు సంస్కృతి మిశ్రిత సంప్రదాయం రూపొందింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో స్థానిక కజక్ ఎమీర్లు మరియు దక్షిణ ప్రాంతంలోని పర్షియన్ ప్రజల మద్య నిరంతర వివాదాలు కొనసాగాయి. పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మద్య ఆసియా పాలకులు కనాటేలు ఈ ప్రాంతాన్ని (అప్పటి క్యుమేనియా) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కజక్ నోమాడులు రష్యా భూభాగంలో దాడులు చేసి ప్రజలను బానిసలుగా వాడుకున్నారు. కజకస్తాన్ రష్యాసాంరాజ్యంలో భాగం అయ్యేవరకు ఈ పరిస్తితి కొనసాగింది. 16-19 శతాబ్ధాల మద్య కజక్ మరియు ఒయిరాత్ నోమాడులు అత్యంత శక్తివంతులుగా ఉన్నారు. [13]
17వ శతాబ్ధం నాటికి కజక్ కనాటేలు గిరిజనుల మద్య సాగిన శతృత్వంతో సమస్యలను ఎదుర్కొన్నారు. ఫలితంగా ఈ ప్రాంతం గ్రేట్ మిడిల్ మరియు లిటిల్ హార్డ్స్ (జుజ్)గా విభజించబడింది. గిరిజన తెగల మద్య శతృత్వం, రాజకీయ అనైఖ్యత మరియు తూర్పు మరియు పశ్చిమ దేశాల మద్య వ్యాపార మార్గం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతానికి ప్రాఖ్యతలో క్షీణత కజక్ కనేటేలను బలహీనపరిచాయి. ఖివా కనాటేలు ఈ అవకాశం ఉపయోగించుకుని మంగిష్లక్ ద్వీపకల్పాన్ని తమరాజ్యంలో కలుపుకున్నారు. రష్యన్ల రాకతో ఉజ్బెక్ పాలన రెండు దశాబ్ధాల తరువాత ముగింపుకు వచ్చింది.
17వ శతాబ్ధంలో కజకీలు ఒయిరాతులతో యుద్ధం చేసారు. [14] 18వ శతాబ్ధంలో కజక్ కనాటేల అత్యున్నత స్థితికి గుర్తుగా ఉన్నది. ఈ సమయంలో లిటిల్ హొర్డె ద్జుంగార్లతో యుద్ధం (1723-1730) చేసి ఘోరపరాజయం పొందారు. 1729లో బులంటీ నది వద్ద అబ్దుల్ ఖైర్ ఖాన్ నాయకత్వంలో జరిగిన యుద్ధంలో కజకీలు ద్జుంగర్ మీద విజయం సాధించారు. [15]1720-1750 మద్య అబ్లై ఖాన్ ద్జుంగాలకు వ్యతిరేకంగా గుర్తించతగిన యుద్ధాలు చేసాడు. అందువలన అబ్లై ఖాన్ ప్రజలలో కధానాయకుడు అయ్యా డు. వరుసగా జరిగిన ఓల్గా కల్మిక్ ప్రజల దాడికి కజికీలు కూడా బలైయ్యారు. కొకండ్ కనాటేలు కజక్ జుజ్ ప్రజల బలహీనతను ప్రస్తుత ఈశాన్య కజక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. రష్యన్లు వచ్చే ముందు ఎమిరేట్ ఆఫ్ బుఖారా శ్యాంకెంటును పాలించింది.
Russian Empire[మార్చు]
19వ శతాబ్ధంలో రష్యాసాంరాజ్యం మద్య ఆసియాలో విస్తరించడం ఆరంభం అయింది. " ది గ్రేట్ గేం" 1813 ఆరంభమై " ఆంగ్లో - రష్యన్ కంవెంషన్ ఆఫ్ 1907 " వరకు కొనసాగిందని భావిస్తున్నారు. త్సార్లు ప్రస్తుత కజకస్థాన్ రిపబ్లిక్ ప్రాంతాన్ని శక్తివంతంగా పాలించారు.
రష్యన్ సాంరాజ్యం మద్య ఆసియాలో సాంరాజ్య స్థాపన చేయడానికి సైనిక దండును మరియు శిబిరాలను ఏర్పాటుచేసింది. బ్రిటిష్ ఎంపైర్ మరియు రష్యా ప్రభుత్వం " గ్రేట్ గేం " అని అభివర్ణన చేయబడింది. మొదటి రష్యన్ ఔట్ పోస్ట్ (ఒ.ఆర్.ఎస్.కె ) 1735 లో నిర్మించబడింది. రష్యా అన్ని పాఠశాలలు మరియు ప్రభుత్వ సంస్థలలో రష్యన్ భాషను పరిచయం చేసింది. రష్యా విధానాల అమలు చేయడం కజక్ ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. 1860 నాటికి నోమాడుల జీవనశైలి మరియు వారి పెంపుడు జంతువుల ఆధారిత ఆర్ధికరంగం మీద ప్రభావం చూపుతూ రష్యా విధానాలు అమలుపరచడం కారణంగా ఏర్పడిన కరువు వలన గిరిజన ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్తితి వంటి అసౌకర్యానికి గురైన కజక్ ప్రజలు పెద్ద ఎత్తున రష్యన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. 19వ శతాబ్ధం చివరికాలానికి స్థానిక భాష సంరక్షణ, వారి ప్రత్యేకత కొరకు మరియు రష్యా అణివేత విధానాలకు వ్యతిరేకత చూపుతూ కజక్ జాతీయ ఉద్యమం ప్రారంభం అయింది.
1890 నుండి ప్రస్తుత కహకస్తాన్ ప్రాంతంలో (ప్రత్యేకంగా సెమిరెచ్యె) అధికసంఖ్యలో రష్యన్లు స్థిరపడడం ప్రారంభం అయింది. ఓరెంబర్గ్ నుండి తాష్కెంటు వరకు " ట్రాంస్- ఆరల్ రైల్వే " నిర్మాణం పూర్తి అయిన తరువాత రష్యన్ల వలసలు మరింత అధికరించాయి. 1960 లో ఎస్.టి పీట్ర్స్ బర్గ్ వద్ద ఏర్పాటు చేసిన మైగ్రేషన్ డిపార్ట్మెంటు వలస పర్యవేక్షణ చేస్తూ వలసలను ప్రోత్సహించారు. 1960 వ శతాబ్ధంలో 4,00,000 మంది రష్యన్లు కజకస్తాన్‌కు వలస వెళ్ళారు. 20వ శతాబ్ధం మొదటి మూడవ భాగంలో ఒక మిలియన్ బానిసలు, జర్మన్లు, యూదులు మరియు ఇతరులు కజకస్థాన్‌కు వలస వెళ్ళారు. [16] వాసిలె బబనోవ్ వలసదారుల పునర్నివాస నిర్వహణాబాధ్యతలు వహించారు.
కజకీలు మరియు వలసదారుల మద్య భూమి మరియు నీటి కొరకు పోటీ ఎదురైంది. వలసదారుల కారణంగా కాలనీ పాలన మీద ఆగ్రహం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫలితంగా 1916 లో మద్య ఆసియా తిరుగుబాటు తలెత్తింది. కజకీలు రష్యన్ మరియు కొస్సాక్ వలస ప్రజలు మరియు సైనిక బృందాల మీద దాడి సాగించారు. తిరుగుబాటు ఫలితంగా రెండు వైపులా తీవ్రమైన ఘర్షణలు మరియు మూకుమ్మడి హత్యలు చోటుచేసుకున్నాయి. [17] 1919 వరకు ఇరు పక్షాలు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదిరించాయి.
సోవియట్ యూనియన్[మార్చు]
రష్యన్ ప్రభుత్వం పతనం అయిన తరువాత ఏర్పడిన గందరగోళ పరిస్తితిలో కజకస్తాన్ స్వల్పకాలం స్వయంప్రతిపత్తి కలిగిన దేశంగా (ఆలాష్ అటానమీ) గా ఉన్నప్పటికీ చివరికి సోవియట్ యూనియన్‌లో విలీనంచేయబడింది. 1920 లో ప్రస్తుత కజకస్తాన్ ప్రాంతం సోవియట్ యూనియన్‌లో " కజక్ అటానమీగా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ " గా చేయబడింది.
సోవియట్ సంప్రదాయ విధానాలను అణిచివేయడం, బలవంతపు ఏకీకరణ (1920-1930) కరువు మరియు మూకుమ్మడి ఆకలిబాధలు అశాంతికి దారితీసాయి. en:Famine in Kazakhstan of 1932–33).
[18][19] కరువుతో ఆకలి మరణాలు మరియు మూకుమ్మడి వలసల కారణంగా కజకస్థాన్ జనసంఖ్య 38% క్షీణించింది. [20] ఆకలి మరణాలు మరియు మూకుమ్మడి వలసలు లేకుంటే ప్రస్తుత కజకస్తాన్ జనసంఖ్య 28-35 మిలియన్లు ఉంటుందని అంచనా. [21] 1930 లో సోవియట్ అణిచివేతలో భాగంగా మరియు సోవియట్‌లో కజకస్తాన్ వీలీనం చేయడానికి స్టాలిన్ ఆదేశంతో కజక్ రచయితలు, మేధావులు, కవులు, రాజకీయవాదులు మరియు చరిత్రకారులు చంపబడ్డారు. సోవియట్ విధానాలు కజక్ సంస్కృతి మరియు ప్రత్యేకతలను అణిచివేసాయి. సోవియట్ పాలన బలపడగానే కమ్యూనిజ విధానాలతో కజకస్థాన్ పూర్తిగా సోవియట్ విధానంలో కలుపబడింది. 1936 లో కజకస్థాన్ సోవియట్ యూనియన్ రిపబ్లిక్ అయింది. 1930-1940 మద్యకాలంలో సోవియట్ యూనియన్‌లోని ఇతర భాగాల నుండి పారిపోయిన మిలియన్ల కొద్దీ ప్రజలు కజకస్తాన్‌కు వచ్చి స్థిరపడ్డారు. సంప్రదాయ మరియు మతవిశ్వాల కారణంగా ప్రజలు సైబీరియా మరియు కజకస్థాన్‌లో స్థిరపడ్డారు. దేశబహిష్కృతులైన పలువురు కజకస్తాన్‌కు పంపబడ్డారు. ఉదాహరణగా 1941 లో జర్మనులు దాడి చేసిన సమయంలో 4,00,000 ఓల్గా జర్మన్లు కజకస్తాన్‌కు పంపబడ్డారు.
బహిష్కృతులు గులాగ్(సోవియట్ శ్రామిక శిబిరాలు), ఆస్తనా వెలుపల ఉన్న అల్ఝిర్ శిబిరాలలో (ఇది బహిష్కృత ప్రజల భార్యలకు ప్రత్యేకించింది) నిర్భంధించారు. వీరు ప్రజా శత్రువులుగా భావించబడ్డారు. [22]
సోవియట్ యీనియన్ 5 జాతీయ విభాగాలలో ఒకటిగా " ది కజక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్" గా రూపొందించబడింది. 1947లో సెమాయ్ సమీపంలో యు.ఎస్.ఎస్.ఆర్. ప్రధాన అణ్వాయుధ శోధన నిర్వహించబడింది.
రెం డవ ప్రపంచ యుద్ధం పారిశ్రామిక అభివృద్ధి మరియు ఖనిజాల వెలికితీతకు దారితీసింది. 1953 లో సోవియట్ లీడర్ " నికిత ఖ్రుష్‌స్చేవ్ కజకస్థాన్ లోని సంప్రదాయక పచ్చిక బయళ్ళను ధాన్యం పండించే భూలుగా మార్చడానికి (సోవియట్ యూనియన్ కొరకు) " ప్రతిష్టత్మక " వర్జిన్ లాండ్స్ " ను కార్యక్రమాన్ని రూపొందించింది. వర్జిన్ లాండ్స్ విధానం మిశ్రితఫలితాలను ఇచ్చింది. సోవియట్ నాయకుడు " లియోనిడ్ బ్రెజ్నెవ్ " ఆధునికీకరణ కార్యక్రమం వ్యవసాయరగం అభివృద్ధిని వేగవంతం చేసింది. అది అధిక సంఖ్యలో ఉన్న కజకస్థాన్ ప్రజల జీవనాధారానికి సహకారం అందించింది. 1959 నాటికి కజకీలు మొత్తం జనసంఖ్యలో 30% ఉన్నారు. సంప్రదాయ రష్యన్లు 43% ఉన్నారు. [23]సోవియట్ ప్రజలలో అధికరించిన సంఘర్షణలు రాజకీయ మరియు ఆర్ధిక సంస్కరణలకు దారితీసాయి. 1980 నాటికి ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి. 1949 లో కజకస్తాన్ భూభాగంలో అణ్వాయుధ శోధన జరపాలని లవెంటిల్ బెరియా నిశ్చయించాడు. అందువలన భష్యత్తులో సంభవించనున్న పర్యావరణ మరియు బయలాజికల్ విపత్తుల కారణంగా కజక్ సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆగ్రం వెలిబుచ్చింది.
1986 డిసెంబర్‌లో కజక్ యువకులు తిరుగుబాటు తరువాత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ దిన్ముఖంద్ కొనయేవ్ స్థానంలో గెన్నడీ కొల్బిన్ (రష్యా ప్రభుత్వం తరఫున) నియమించబడ్డాడు. ప్రభుత్వ బృందాలు అణచివేత చర్యలు చేపట్టి తిరుగుబాటును అణిచివేసారు. పలువురు ప్రజలు మర ణించగా అత్యధికులు ఖైదు చేయబడ్డారు. అసమ్మతి మరింత తారస్థాయికి చేరుకుంది.
స్వతంత్రం[మార్చు]
1991 డిసెంబర్ 16న కజకస్తాన్ స్వతంత్ర దేశం (సోవియట్ యూనియన్ చివరగా స్వతంత్రం ప్రకటించిన) గా ప్రకటించబడింది. కజకషాన్ కమ్యూనిస్ట్ శకం నాయకుడు " నూర్ సుల్తాన్ నజర్బయేవ్ " దేశానికి మొదటి అధ్యక్షుడు అయ్యాడు.
1997 లో రాజధాని ఆల్మటీ నుండి కజకస్తాన్ అతి పెద్ద నగరమైన ఆస్తనాకు మార్చబడింది.
Economy[మార్చు]
కజకస్థాన్ మద్య ఆసియాలో అతిపెద్ద మరియు అతిశక్తివంతమైన ఆర్ధుకవ్యవస్థ కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. 2013 నుండి అధికరించిన ఆయిల్ ఉత్పత్తి మరియు అధికరించిన ధరలు కజకస్థాన్ ఆర్ధికరంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. 2008 కజకస్థాన్ ఆర్ధికాభివృద్ధి 8% అభివృద్ధిచెందుతున్నది. 2014 మరియు 2015 మద్య ఆర్ధికస్థితిలో క్షీణత సంభవించింది. [24] పూర్వపు సోవియట్ రిపబ్లిక్‌గా కజకస్థాన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు ౠణాలు చెల్లించడానికి 7 సవత్సరాల గడువు తీసుకుంది.[25] ప్రంపంచ క్రూడ్ ధరలు అధికమైన కారణంగా 2000-2007 మద్య జి.డి.పి. 8.9% అభివృద్ధిచెందింది. 2008-2009 జి.డి.పి. మద్య 1.3% తగ్గింది.2010 నుండి తిరిగి అభివృద్ధి చెందింది. [26] కజకస్థాన్ నుండి గోధుమలు, టెక్స్టైల్స్ మరియు పెంపుడు జంతువులు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. యురేనియం అధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలలో కజకస్థాన్ ఒకటి. [27][28]2014 లో కజకస్థాన్ ఆర్ధికరంగం 4.6% అభివృద్ధిచెందింది. [29]
The country experienced a slowdown in economic growth from 2014 sparked by falling oil prices and the effects of the Ukrainian crisis
The country devalued its currency by 19% in February 2014.
Another 22% devaluation occurred in August 2015.
Kazakhstan’s fiscal situation is stable. The government has continued to follow a conservative fiscal policy by controlling budget spending and accumulating oil revenue savings in its Oil Fund – Samruk-Kazyna. The global financial crisis forced Kazakhstan to increase its public borrowing to support the economy. Public debt increased to 13.4 per cent in 2013 from 8.7 per cent in 2008. Between 2012 and 2013, the government achieved an overall fiscal surplus of 4.5 per cent.
Since 2002, Kazakhstan has sought to manage strong inflows of foreign currency without sparking inflation. Inflation has not been under strict control, however, registering 6.6% in 2002, 6.8% in 2003, and 6.4% in 2004.
In March 2002, the U.S. Department of Commerce granted Kazakhstan market economy status under U.S. trade law. This change in status recognized substantive market economy reforms in the areas of currency convertibility, wage rate determination, openness to foreign investment, and government control over the means of production and allocation of resources.
Economic stewardship during the Global Financial Crisis[మార్చు]
Kazakhstan weathered the global financial crisis well,[ఆధారం కోరబడింది] by combining fiscal relaxation with monetary stabilization. In 2009, the government introduced large-scale support measures such as the recapitalization of banks and support for the real estate and agricultural sectors, as well as for small and medium enterprises (SMEs). The total value of the stimulus programs amounted to $21 billion, or 20 per cent of the country’s GDP, with $4 billion going to stabilize the financial sector.
During the global economic crisis, Kazakhstan’s economy contracted by 1.2% in 2009, while the annual growth rate subsequently increased to 7.5% and 5% in 2011 and 2012, respectively.[24]
In September 2002, Kazakhstan became the first country in the CIS to receive an investment grade credit rating from a major international credit rating agency.[ఆధారం కోరబడింది]
As of late December 2003, Kazakhstan's gross foreign debt was about $22.9 billion. Total governmental debt was $4.2 billion, 14% of GDP. There has been a reduction in the ratio of debt to GDP. The ratio of total governmental debt to GDP in 2000, was 21.7%; in 2001, it was 17.5%, and in 2002, it was 15.4%.
Economic growth, combined with earlier tax and financial sector reforms, has dramatically improved government finance from the 1999 budget deficit level of 3.5% of GDP to a deficit of 1.2% of GDP in 2003. Government revenues grew from 19.8% of GDP in 1999 to 22.6% of GDP in 2001, but decreased to 16.2% of GDP in 2003.మూస:Update inline In 2000, Kazakhstan adopted a new tax code in an effort to consolidate these gains.[ఆధారం కోరబడింది]
On 29 November 2003, the Law on Changes to Tax Code which reduced tax rates was adopted. The value added tax fell from 16% to 15%, the social tax,[clarification needed] from 21% to 20%, and the personal income tax, from 30% to 20%. On 7 July 2006, the personal income tax was reduced even further to a flat rate of 5% for personal income in the form of dividends and 10% for other personal income. Kazakhstan furthered its reforms by adopting a new land code on 20 June 2003, and a new customs code on 5 April 2003.
Energy is the leading economic sector. Production of crude oil and natural gas condensate from the oil and gas basins of Kazakhstan amounted to 79.2 million tons in 2012 up from 51.2 million tons in 2003. Kazakhstan raised oil and gas condensate exports to 44.3 million tons in 2003, 13% higher than in 2002. Gas production in Kazakhstan in 2003, amounted to 13.9 billion cubic meters (491 billion cu. ft), up 22.7% compared to 2002, including natural gas production of 7.3 billion cubic meters (258 billion cu. ft). Kazakhstan holds about 4 billion tons of proven recoverable oil reserves and 2,000 cubic kilometers (480 cu mi) of gas. According to industry analysts, expansion of oil production and the development of new fields will enable the country to produce as much as 3 million barrels (4,80,000 m3) per day by 2015, and Kazakhstan would be among the top 10 oil-producing nations in the world.మూస:Update inline Kazakhstan's oil exports in 2003, were valued at more than $7 billion, representing 65% of overall exports and 24% of the GDP. Major oil and gas fields and recoverable oil reserves are Tengiz with 7 billion barrels (1.1×109 m3); Karachaganak with 8 billion barrels (1.3×109 m3) and 1,350 km³ of natural gas; and Kashagan with 7 to 9 billion barrels (1.4×109 m3).
Kazakhstan instituted an ambitious pension reform program in 1998. As of 1 January 2012, the pension assets were about $17 billion (KZT 2.5 trillion). There are 11 saving pension funds in the country. The State Accumulating Pension Fund, the only state-owned fund, was privatized in 2006. The country's unified financial regulatory agency oversees and regulates the pension funds. The growing demand of the pension funds for quality investment outlets triggered rapid development of the debt securities market. Pension fund capital is being invested almost exclusively in corporate and government bonds, including government of Kazakhstan Eurobonds. The government of Kazakhstan is studying a project to create a unified national pension fund and transfer all the accounts from the private pension funds into it.
The banking system of Kazakhstan is developing rapidly and the system's capitalization now[when?] exceeds $1 billion. The National Bank has introduced deposit insurance in its campaign to strengthen the banking sector. Due to troubling and non-performing bad assets the bank sector yet is at risk to lose stability. Several major foreign banks have branches in Kazakhstan, including RBS, Citibank, and HSBC. Kookmin and UniCredit have both recently entered the Kazakhstan's financial services market through acquisitions and stake-building.
According to the 2010–11 World Economic Forum in Global Competitiveness Report, Kazakhstan was ranked 72nd in the world in economic competitiveness.
One year later, the Global Competitiveness Report ranked Kazakhstan 50th in most competitive markets.
In 2012, Kazakhstan attracted $14 billion of foreign direct investment inflows into the country at a 7% growth rate making it the most attractive place to invest out of CIS nations.
During the first half of 2013, Kazakhstan's fixed investment increased 7.1% compared to the same period in 2012 totaling 2.8 trillion tenge ($18 billion US dollars).
In 2013, Aftenposten quoted the human-rights activist and lawyer Denis Jivaga as saying that there is an "oil fund in Kazakhstan, but nobody knows how the income is spent".
Organization for Economic Cooperation and Development[మార్చు]
Kazakh Prime Minister Karim Massimov and Secretary General of the Organization for Economic Cooperation and Development (OECD) Angel Gurria signed a Memorandum of Understanding on 23 January at the World Economic Forum in Davos. The MoU between Kazakhstan and the OECD focused on implementing the Country Program of Cooperation for 2015–2016.
Kazakhstan is one of four countries that have developed joint programs of cooperation with the OECD.
Macroeconomic trends[మార్చు]
Kazakhstan’s economy grew at an average of 8% per year over the past decade on the back of hydrocarbon exports.[24] Despite the lingering uncertainty of the global economy, Kazakhstan’s economy has been stable. GDP growth in January–September 2013 was 5.7%, according to preliminary calculations of the Ministry Economy and Budget Planning.
From January to September 2014 Kazakhstan's GDP grew at 4%.
According to the results from the first half of the year, the current account surplus is $6.6 billion, a figure two times higher than that of the first half of 2013.
According to the Chairman of the National Bank of Kazakhstan, Kairat Kelimbetov, the increase was caused by a trade surplus of 17.4 percent, or approximately USD 22.6 billion.
The overall inflation rate for 2014 is forecasted at 7.4 percent.
వ్యవసాయం[మార్చు]
Agriculture accounts for approximately 5% of Kazakhstan's GDP.
Grain, potatoes, vegetables, melons and livestock are the most important agricultural commodities. Agricultural land occupies more than 8,46,000 square కిలోmetre (3,27,000 sq mi). The available agricultural land consists of 2,05,000 square కిలోmetre (79,000 sq mi) of arable land and 6,11,000 square కిలోmetre (2,36,000 sq mi) of pasture and hay land. Over 80% of the country’s total area is classified as agricultural land, including almost 70% occupied by pasture. Its arable land has the second highest availability per inhabitant (1.5 hectares).
Chief livestock products are dairy products, leather, meat, and wool. The country's major crops include wheat, barley, cotton, and rice. Wheat exports, a major source of hard currency, rank among the leading commodities in Kazakhstan's export trade. In 2003 Kazakhstan harvested 17.6 million tons of grain in gross, 2.8% higher compared to 2002. Kazakh agriculture still has many environmental problems from mismanagement during its years in the Soviet Union. Some Kazakh wine is produced in the mountains to the east of Almaty.
Kazakhstan is thought to be one of the places that the apple originated, particularly the wild ancestor of Malus domestica, Malus sieversii.
It has no common name in English, but is known in its native Kazakhstan as alma. The region where it is thought to originate is called Almaty: "rich with apple".
This tree is still found wild in the mountains of Central Asia, in southern Kazakhstan, Kyrgyzstan, Tajikistan and Xinjiang in China.
సహజ వనరులు[మార్చు]
Kazakhstan has an abundant supply of accessible mineral and fossil fuel resources. Development of petroleum, natural gas, and mineral extractions, has attracted most of the over $40 billion in foreign investment in Kazakhstan since 1993 and accounts for some 57% of the nation's industrial output (or approximately 13% of gross domestic product). According to some estimates,
Kazakhstan has the second largest uranium, chromium, lead, and zinc reserves, the third largest manganese reserves, the fifth largest copper reserves, and ranks in the top ten for coal, iron, and gold. It is also an exporter of diamonds. Perhaps most significant for economic development, Kazakhstan also currently has the 11th largest proven reserves of both petroleum and natural gas.
In total, there are 160 deposits with over 2.7 billion tons of petroleum. Oil explorations have shown that the deposits on the Caspian shore are only a small part of a much larger deposit. It is said that 3.5 billion tons of oil and 2.5 trillion cubic meters of gas could be found in that area. Overall the estimate of Kazakhstan's oil deposits is 6.1 billion tons. However, there are only 3 refineries within the country, situated in Atyrau, Pavlodar, and Shymkent. These are not capable of processing the total crude output so much of it is exported to Russia. According to the U.S. Energy Information Administration Kazakhstan was producing approximately 15,40,000 barrel (2,45,000 m3) of oil per day in 2009.
Kazakhstan also possesses large deposits of phosphorite. One of the largest known being the Karatau basin with 650 million tonnes of P2O5 and Chilisai deposit of Aktyubinsk/Aqtobe phosphorite basin located in north western Kazakhstan, with a resource of 500–800 million tonnes of 9% ore.
On 17 October 2013, the Extractive Industries Transparency Initiative (EITI) accepted Kazakhstan as "EITI Compliant", meaning that the country has a basic and functional process to ensure the regular disclosure of natural resource revenues.
ప్రయాణ సౌకర్యాలు[మార్చు]
Most cities are connected by railroad; high-speed trains go from Almaty (the southernmost city) to Petropavl (the northernmost city) in about 18 hours.[ఆధారం కోరబడింది]
Banking[మార్చు]
The banking industry of the Republic of Kazakhstan experienced a pronounced boom and bust cycle over 2000s decade. After several years of rapid expansion in the mid-2000s, the banking industry collapsed in 2008. Several large banking groups, including BTA Bank J.S.C. and Alliance Bank, defaulted soon after. Since then, the industry has shrunk and been restructured, with system-wide loans dropping to 39% of GDP in 2011 from 59% in 2007. Although the Russian and Kazakh banking systems share several common features, there are also some fundamental differences. Banks in Kazakhstan have experienced a lengthy period of political stability and economic growth. Together with a rational approach to banking and finance policy, this has helped push Kazakhstan’s banking system to a higher level of development. Banking technology and personnel qualifications alike are stronger in Kazakhstan than in Russia. On the negative side, past stability in Kazakhstan arose from the concentration of virtually all political power in the hands of a single individual – the key factor in any assessment of system or country risk. The potential is there for serious disturbances if and when authority passes into new hands.
Green economy[మార్చు]
The government has set the goals that a transition to the Green Economy in Kazakhstan occur by 2050. The green economy is projected to increase GDP by 3% and create more than 500 thousand new jobs.
The government of Kazakhstan has set prices for energy produced from renewable sources. The price of 1 kilowatt-hour for energy produced by wind power plants was set at 22.68 tenge ($0.12). The price for 1 kilowatt-hour produced by small hydro-power plants is 16.71 tenge ($0.09), and from biogas plants 32.23 tenge ($0.18).
Foreign direct investment[మార్చు]
As of 30 September 2012, foreign investors had placed a total of $177.7 billion in Kazakhstan.
According to the US State Department, Kazakhstan is widely considered to have the best investment climate in the region.
In 2002 the country became the first sovereign in the former Soviet Union to receive an investment-grade credit rating from an international credit rating agency. Foreign direct investment (FDI) plays a more significant role in the national economy than in most other former Soviet republics.
President Nazarbayev signed into law tax concessions to promote foreign direct investment which include a 10-year exemption from corporation tax, an 8-year exemption from property tax, and a 10-year freeze on most other taxes.
Other incentives include a refund on capital investments of up to 30 percent once a production facility is in operation.
Sir Suma Chakrabarti, the President of the European Bank of Reconstruction and Development (EBRD), co-chaired the Kazakhstan Foreign Investors’ Council with President Nursultan Nazarbayev.
In May 2014, the EBRD and government of Kazakhstan created the Partnership for Re-Energizing the Reform Process in Kazakhstan to work with international financial institutions to channel US$2.7 billion provided by the Kazakh government into important sectors of Kazakhstan’s economy.
The partnership will boost investment and drive forward reforms in the country.
As of May 2014, Kazakhstan attracted $190 billion in gross foreign investments since its independence in 1991 and it leads the CIS countries in terms of FDI attracted per capita.
One of the factors that attract foreign direct investments is country's political stability. According to the World Bank's report, Kazakhstan is among the top 40% of countries in the world that are considered the most politically stable and free of violence.
Kazakhstan also received high ratings in a survey conducted by Ernst & Young in 2014. According to EY's 2014 Kazakhstan Attractiveness Survey, "Investor confidence in Kazakhstan’s potential is also at an all-time high with 47.3% of respondents expecting Kazakhstan to become increasingly attractive over the next three years."
The high level of economic, political and social stability and Kazakhstan’s competitive corporate tax rate were the primary reasons mentioned for its attractiveness.
Bond market[మార్చు]
In October 2014, Kazakhstan introduced its first overseas dollar bonds in 14 years.
Kazakhstan issued $2.5 billion of 10- and 30-year bonds on 5 October 2014, in what was the nation’s first dollar-denominated overseas sale since 2000.
Kazakhstan sold $1.5 billion of 10-year dollar bonds to yield 1.5 percentage points above midswaps and $1 billion of 30-year debt at 2 percentage points over midswaps.
The country drew bids for $11 billion.
Economic competitiveness[మార్చు]
Kazakhstan achieved its goal of entering the top 50 most competitive countries in 2013, and has maintained its position in the 2014–2015 World Economic Forum Global Competitiveness Report that was published at the beginning of September 2014.
Kazakhstan is ahead of other states in the CIS in almost all of the report’s pillars of competitiveness, including institutions, infrastructure, macroeconomic environment, higher education and training, goods market efficiency, labour market development, financial market development, technological readiness, market size, business sophistication and innovation, lagging behind only in the category of health and primary education.
The Global Competitiveness Index gives a score from 1 to 7 in each of these pillars, and Kazakhstan earned an overall score of 4.4.
Housing market[మార్చు]
The housing market of Kazakhstan grows progressively since 2010.
In 2013, the total housing area in Kazakhstan amounted to 336.1 million square meters.
The housing stock rose over the year to 32.7 million squares, which is nearly 11% increase.
Between 2012 and 2013, the living area per Kazakh citizen rose from 19.6 to 20.9 square meters.[65] The urban areas concentrate 62.5 percent of the country’s housing stock.
The UN’s recommended standard for housing stands at 30 square meters per person.
[65] Kazakhstan will be able to reach the UN standards by 2019 or 2020, if in the medium term the housing growth rate remains within 7 percent.
"Nurly Zhol" economic policy[మార్చు]
On 11 November 2014, President of Kazakhstan Nursultan Nazarbayev delivered an unexpected state-of-the-nation address in Astana at an extended session of the Political Council of the Nur Otan party, introducing a "Nurly Zhol" (Bright Path), a new economic policy that implies massive state investment in infrastructure over the next several years.
The "Nurly Zhol" policy is accepted as preventive measures needed to help steer the economy towards sustainable growth in the context of the modern global economic and geopolitical challenges, such as the 25%-reduction in the oil price, reciprocal sanctions between the West and Russia over Ukraine, etc.
The policy embraces all aspects of economic growth, including finances, industry and social welfare, but especially emphasises investments into the development of infrastructure and construction works.
Given recent decreases in revenues from the export of raw materials, funds will be used from Kazakhstan’s National Fund.
In May 2015, Helen Clark, former Prime Minister of New Zealand and Administrator of the United Nations Development Programme, spoke at an event: "Nurly Zhol – New Opportunities for Women" on the sidelines of the Astana Economic Forum.
World Trade Organization[మార్చు]
Kazakhstan was formally accepted as a WTO member on 27 July 2015.
Corruption[మార్చు]
In 2005, the World Bank listed Kazakhstan as a corruption hotspot, on a par with Angola, Bolivia, Kenya, Libya and Pakistan.
In 2012, Kazakhstan ranked low in an index of the least corrupt countries
and the World Economic Forum listed corruption as the biggest problem in doing business in the country.
The Federal Bureau of Investigation and the Kazakh Anti-Corruption Agency signed a Mutual Legal Assistance Treaty in February 2015.
మూలాలు[మార్చు]
- ↑ చూడండి కజక్ పదజాలము
- ↑ Agency of Statistics of the Republic of Kazakhstan (ASRK). 2005. Main Demographic Indicators. Available at http://www.stat.kz
- ↑ United States Central Intelligence Agency (CIA). 2007. “Kazakhstan” in The World Factbook. Book on-line. Available at https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/kz.html
- ↑ "Census2010". Stat.kz. Retrieved 1 June 2010.
- ↑ Zarakhovich, Yuri (27 September 2006). "Kazakhstan Comes on Strong", Time.
- ↑ Human Rights Watch, World Report 2015: Kazakhstan, accessed October 2015.
- ↑ "Перепись населения Республики Казахстан 2009 года. Краткие итоги. (Census for the Republic of Kazakhstan 2009. Short Summary)" (PDF) (in Russian). Republic of Kazakhstan Statistical Agency. Archived from the original (PDF) on 23 July 2011. Retrieved 10 December 2010.
- ↑ "The results of the national population census in 2009". Agency of Statistics of the Republic of Kazakhstan. 12 November 2010. Archived from the original on 22 July 2011. Retrieved 21 January 2010.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;CIAఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ The constitution of Kazakhstan, CONSTITUTION OF THE REPUBLIC OF KAZAKHSTAN: 1. The state language of the Republic of Kazakhstan shall be the Kazakh language. 2. In state institutions and local self-administrative bodies the Russian language shall be officially used on equal grounds along with the Kazakh language.
- ↑ Surucu, Cengiz (2002). "Modernity, Nationalism, Resistance: Identity Politics in Post-Soviet Kazakhstan". Central Asian Survey 21 (4): 385–402. doi:10.1080/0263493032000053208.
- ↑ "Scythian". The New Encyclopædia Britannica, Micropædia 10 (15th ed.). p. 576.
member of a nomadic people originally of Iranian stock who migrated from Central Asia to southern Russia in the 8th and 7th centuries BC
- ↑ Cavendish, Marshall (2006). World and Its Peoples. Marshall Cavendish. pp. 598–. ISBN 978-0-7614-7571-2.
- ↑ "Kazakhstan to c. AD 1700". Encyclopædia Britannica. Retrieved 1 June 2010.
- ↑ "Country Briefings: Kazakhstan". The Economist. Retrieved 1 June 2010.
- ↑ "Kazakhstan". Encyclopædia Britannica. 16 December 1991. Retrieved 9 September 2013.
- ↑ Kazakhstan at the Wayback Machine (archived 12 ఏప్రిల్ 2009). Microsoft Encarta Online Encyclopedia 2009. Archived 31 October 2009.
- ↑ Simon Ertz (Spring 2005). "The Kazakh Catastrophe and Stalin’s Order of Priorities, 1929–1933: Evidence from the Soviet Secret Archives" (PDF). Stanford's Student Journal of Russian, East European, and Eurasian Studies 1: 1–12. Archived from the original (PDF) on 4 March 2009. Retrieved 1 June 2010.
- ↑ Pianciola, Niccolò (2004). "Famine in the Steppe. The collectivization of agriculture and the Kazak herdsmen, 1928–1934". Cahiers du monde russe 45: 137–192.
- ↑ Pianciola, N (2001). "The collectivization famine in Kazakhstan, 1931–1933". Harvard Ukrainian studies 25 (3–4): 237–51. JSTOR 41036834. PMID 20034146.
- ↑ Аязбаев, Сматай and Мадигожин, Дмитрий. Логика Небесного Закона – Көк Төре. dalaruh.kz
- ↑ Children of the gulag live with amnesia, Taipei Times, 1 January 2007
- ↑ Flynn, Moya (1994). Migrant resettlement in the Russian federation: reconstructing 'homes' and 'homelands'. Anthem Press. p. 15. ISBN 1-84331-117-8
- ↑ 24.0 24.1 24.2 "IMF Executive Board Article IV consultation1 with Kazakhstan". imf.org. International Monetary Fund.
- ↑ "Kazakhstan profile". state.gov. US State Department.
- ↑ "GDP growth (annual %)". The World Bank. World Bank.org. Archived from the original on 31 May 2011. Retrieved 1 June 2010.
- ↑ "№ 1 in the world". The Atomic Company Kazatomprom, Kazatomprom.kz. 30 December 2009. Archived from the original on 22 July 2011. Retrieved 1 June 2010.
- ↑ "Uranium and Nuclear Power in Kazakhstan". world-nuclear.org. 17 February 2011. Retrieved 5 March 2011.
- ↑ "Kazakhstan: The Latest Emerging Opportunity". BRIC Plus.
- ↑ Kazakhs battle to stave off chill blowing in from Russian steppe, Financial Times, 21 May 2014
- ↑ "Tenge Fever", The Economist, 22 February 2014
- ↑ Kazakhstan's currency plunges, New York Times, 21 August 2015
- ↑ "Kazakhstan Profile". The World Bank.
- ↑ "Kazakhstan unveils $21bn rescue package". Financial Times.
- ↑ "Unified Pension Fund Recommended in Kazakhstan". The Gazette of Central Asia (Satrapia). 23 January 2013.
- ↑ "The Global Competitiveness Report 2010–2011" (PDF). Retrieved 24 July 2011.
- ↑ "Kazakh TV – Kazakhstan enters top 50 most competitive countries". Kazakh-tv.kz. 6 September 2013. Retrieved 9 September 2013.
- ↑ Kazakhstan attractiveness survey 2013. EY.com
- ↑ Kazakhstan's fixed investment increased by 7.1% in Jan–July 2013
- ↑ Observatører fra tidligere Sovjet jakter på valg-juks. Aftenposten.no (10 September 2013). Retrieved 8 March 2014.
- ↑ 41.0 41.1 "Prime Minister Attends World Economic Forum in Davos, Signs Country Agreement with OECD". The Astana Times.
- ↑ "Kazakhstan's GDP grows 5.7 percent". TengriNews.
- ↑ 43.0 43.1 43.2 43.3 "Kazakhstan's GDP expected to grow five per cent in 2014". Business Standard.
- ↑ "Arable Land per inhabitant World Bank database.". The World Bank.
- ↑ Pollan, Michael (2009). "Apple sweetness". The Botany of Desire. San Francisco: KQED. Retrieved 29 November 2010.
- ↑ "The official site of Almaty city: History". Almaty.kz. 12 January 2010. Retrieved 1 June 2010.
- ↑ Mineral Wealth. homestead.com
- ↑ International Crisis Group. (May 2007). Central Asia's Energy Risks, Asia Report No. 133.
- ↑ "Table 3b. Non-OPEC Petroleum Supply". U.S. Energy Information Administration. Independent Statistics and Analysis. Tonto.eia.doe.gov. 11 May 2010. Archived from the original on 20 February 2009. Retrieved 1 June 2010.
- ↑ Chilisai Phosphate Project Ore Reserve Update // SUNKAR RESOURCES PLC
- ↑ THE MINERAL INDUSTRY OF KAZAKHSTAN—1997 // USGS: Phosphate Rock – Reserves
- ↑ Kazakhstan accepted as 'EITI Compliant'. EITI (17 October 2013). Retrieved 8 March 2014.
- ↑ "S&P Maintains Kazakhstan BICRA at Group "8"". The Gazette of Central Asia (Satrapia). 30 March 2012. Retrieved 4 August 2012.
- ↑ "Kazakhstan Sets Prices for Energy From Renewable Sources". Bloomberg News.
- ↑ 55.0 55.1 "2013 Investment Climate Statement – Kazakhstan". US State Department.
- ↑ "Kazakhstan National Bank Statistics". The National Bank of Kazakhstan.
- ↑ 57.0 57.1 "Kazakhstan Enacts Investor Tax Breaks". Tax News.
- ↑ "Kazakhstan is reaching out to the world". EBRD.
- ↑ 59.0 59.1 "EBRD and Kazakhstan agree historic partnership to boost reform and investment". EBRD.
- ↑ "Nazarbayev Announces Plans for New Major Incentives for Foreign Investors". http://www.astanatimes.com/.
- ↑ "Country Data Report for Kazakhstan, 1996–2013". http://info.worldbank.org/.
- ↑ 62.0 62.1 "Kazakhstan attractiveness survey 2014". http://www.ey.com/.
- ↑ 63.0 63.1 63.2 63.3 Porzecanski, Katia (6 October 2014). "Kazakhstan Sells First Overseas Dollar Bonds in 14 Years". Bloomberg.
- ↑ 64.0 64.1 64.2 "Staying Competitive in a Toughening External Environment". astanatimes.com.
- ↑ 65.0 65.1 65.2 65.3 65.4 65.5 65.6 "Обзор ввода жилья по регионам РК. Январь-август 2014". ranking.kz.
- ↑ 66.0 66.1 66.2 66.3 "In Surprise State of the Nation Address, Kazakh President Unveils Massive Infrastructure Investments". Astana Times.
- ↑ "Helen Clark at "Nurly Zhol – New Opportunities for Women"". UNDP. United Nations.
- ↑ "WTO formally accepts Kazakhstan as new member". AFP.
- ↑ Oil, Cash and Corruption, New York Times, 5 November 2006
- ↑ 70.0 70.1 OECD Investment Policy Reviews, P112, OECD, 2012
- ↑ "Signing of a Mutual Legal Assistance Treaty Between the United States and Kazakhstan". US State Department.
బయటి లింకులు[మార్చు]
- Government
- E-Government of the Republic of Kazakhstan
- Government of Kazakhstan
- President of the Republic of Kazakhstan
- Chief of State and Cabinet Members
|
||||||||
|
||||||
|
||||||||||||||||||||||
- CS1 Russian-language sources (ru)
- All articles with unsourced statements
- Articles with unsourced statements from October 2015
- Articles with invalid date parameter in template
- Articles with unsourced statements from September 2014
- Wikipedia articles needing clarification from September 2015
- Vague or ambiguous time from October 2015
- Articles with unsourced statements from February 2015
- ఆసియా
- ఆసియా దేశాలు
- మధ్య ఆసియా దేశాలు
- మధ్యాసియా
- కజకస్తాన్