కట్టుబడిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టుబడిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం జి.కొండూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి దాసరి కమల
పిన్ కోడ్ 521228
ఎస్.టి.డి కోడ్ 08865

కట్టుబడిపాలెం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలానిని చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 35 మీటర్లు

సమీప గ్రామాలు[మార్చు]

విజయవాడ, మంగళగిరి, నూజివీడు హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

ఇబ్రహీంపట్నం, మైలవరం, విజయవాడ గ్రామీణ, యెర్రుపాలెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొండపల్లి, మైలవరం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: కొండపల్లి, చెరువుమాధవరం, విజయవాడ 20 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

  1. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
  2. గ్ర్రామంలో హెచ్.పి సహాయంతొ నిర్మించిన ప్రాథమిక పాఠశాల ఉంది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

  1. ఈ గ్రామంలో మంచి నీటి సదుపాయం ఉంది.
  2. ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం, శుద్ధిజల కేంద్రాన్ని ప్రారంభించెదరు. [2]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామం చాల సంవత్సరాల క్రితం కవులురు అనే గ్రామంలో కలసి వుండెది.
  2. ఈ గ్రామానికి మొట్ట మొదటి సర్పంచ్ గా బసవనబొయిన నాగేశ్వరరావు గారు పనిచేశారు. నాగేశ్వరరావు గారి హయంలో గ్రామానికి గ్రామపంచయతి కార్యలయం వఛ్ఛింది. ఆ తరువాత గ్రామానికి సర్పంచ్ గా శ్రీమతి బుస్సు చిన్నఅమ్మయి గారు పనిచేసారు. ఈమె గారి హయంలో గ్రామానికి సిమెంట్ రోడ్లు వచ్చాయి, గ్రామానికి మంచినీటి ట్యాంక్ (1,00,000కూ.సె) వచ్చింది. పేదవారికి ప్రక్కా యీల్లూ కట్టుకొవడానికి కాలనిలు వచ్చాయి. యన్.టి.ఆర్.కాలని అనేది ఏర్పడింది.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దాసరి కమలను గ్రామస్థులు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసర్పంచిగా శ్రీ చెన్నూరి కోటేశ్వరరావు ఎన్నికైనారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయం:- ఈ ఆలయం గ్రామానికి తూర్పుగా ఉంది.

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామంలో ప్రదానంగా వరి, ప్రత్తి, మిరప మొదలగు పంటలు పండిస్తారు.

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామంలో వ్యవసాయం ప్రదాన వృత్తి. వ్యవసాయ కూలిలు, చేతి వృత్తులు, వడ్రంగి, పెయింటర్ కుడా ఉన్నారు.

ఐ.డి.యే[మార్చు]

ఈ గ్రామ సమీపంలో ఐ.డి.యే.ఉన్నది. దీనిలో వ్యర్ధ రసాయనాల శుద్ధి కర్మాగారం నిర్మాణంలో ఉంది. [3]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

సూచికలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/G.konduru/Kattubadipalem". Retrieved 14 June 2016. External link in |title= (help)
  2. ఈనాడు కృష్ణా/మైలవరం జులై 18, 2013. మొదటి పేజీ.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014, అక్టోబరు-2; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-30; 29వపేజీ.