కడియం (గ్రామం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కడియం అయోమయ నివృత్తి కొరకు చూడండి - కడియం (అయోమయ నివృత్తి)


కడియం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో కడియం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో కడియం మండలం యొక్క స్థానము
కడియం is located in ఆంధ్ర ప్రదేశ్
కడియం
ఆంధ్రప్రదేశ్ పటములో కడియం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°55′00″N 81°50′00″E / 16.9167°N 81.8333°E / 16.9167; 81.8333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము కడియం
గ్రామాలు 7
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 80,499
 - పురుషులు 45,066
 - స్త్రీలు 45,433
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.45%
 - పురుషులు 67.77%
 - స్త్రీలు 61.15%
పిన్ కోడ్ 533126
కడియం
—  రెవిన్యూ గ్రామం  —
కడియం is located in ఆంధ్ర ప్రదేశ్
కడియం
అక్షాంశరేఖాంశాలు: 16°55′00″N 81°50′00″E / 16.9167°N 81.8333°E / 16.9167; 81.8333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కడియం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 32,856
 - పురుషుల సంఖ్య 16,376
 - స్త్రీల సంఖ్య 16,480
 - గృహాల సంఖ్య 7,913
పిన్ కోడ్ 533 126
ఎస్.టి.డి కోడ్
కడియం గ్రామంలోని దేవీ చౌక్

కడియం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు [[గ్రామము.[1].]]. పిన్ కోడ్: 533 126. పూల తోటలకూ, పూల వ్యాపారానికీ ప్రసిధ్ధి. కడియంలో రైల్వే స్టేషను ఉంది.

కడియం రైల్వే స్టేషను

చిత్రమాలిక[మార్చు]

ఈ గ్రామం అక్షాంశ రేఖాంశాలు 16.9167° N 81.8333° E.[2]. సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు 8 మీటర్లు (29 అడుగులు).

ముఖ్యాంశాలు[మార్చు]

కడియం పూలతోటలు
కడియం రైల్వేస్టేషను
  • ఆంధ్ర ప్రదేశ్‌లో కడియం, కడియపు లంక గ్రామాలు నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది. ఇందువలన మిగిలిన వూళ్ళకు భిన్నంగా ఇక్కడ చాలామంది మగవారు తమ స్వగ్రామంనుండి భార్య వూరికి వచ్చి (ఇల్లరికంలాగా) స్థిరపడ్డారని ఒక టెలివిజన్ కథనంలో చెప్పబడింది.
  • వూరిలో ఒక రైల్వే స్టేషను ఉంది.
  • జి.వి.కె. ఇండస్ట్రీస్ వారి 400 మెగావాట్ల గ్యాసం ఆధారిత విద్యుత్ కర్మాగారం కడియం సమీపంలో జేగురుపఅడు వద్ద ఉంది. 1997లో ఇది ప్రారంభమైంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు పవర్ ప్రాజెక్టు
  • కడియం ఒక అసెంబ్లీ నియోజక వర్గం.

1999 ఎన్నికలలో ఇక్కడ 2,43,229 రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఇక్కడినుండి ఎన్నికైన అభ్యర్థులు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 80,499 - పురుషులు 45,066 - స్త్రీలు 45,433

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 32,856.[4] ఇందులో పురుషుల సంఖ్య 16,376, మహిళల సంఖ్య 16,480, గ్రామంలో నివాసగృహాలు 7,913 ఉన్నాయి.

ప్రముఖులు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 80,499 - పురుషులు 45,066 - స్త్రీలు 45,433

మూలాలు[మార్చు]