కడియా దుంగార్ గుహలు
స్వరూపం
| కడియా దుంగార్ గుహలు | |
|---|---|
కడియా దుంగార్ గుహల ప్రవేశ ద్వారం |
కడియా దుంగార్ గుహలు (ఆంగ్లం: Kadia Dungar Caves), భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం భరూచ్ జిల్లా జగాడియా తాలూకా జాజ్పోర్ గ్రామానికి సమీపంలో ఉన్న కడియా దుంగార్లో ఉన్నాయి.[1] ఈ సమూహంలో క్రీ. శ. 1వ, 2వ శతాబ్దాలలో చెక్కబడిన ఏడు గుహలు ఉన్నాయి. ఇక్కడ ఏకశిలా సింహ స్తంభాల శిల్పం ఉంది. గుహ నిర్మాణం విహార శైలి నిర్మాణాన్ని చూపిస్తుంది. ఈ ప్రదేశంలో ఒక పర్వతం దిగువన ఒక ఇటుక స్థూపం ఉంది.[2] బౌద్ధ వాస్తుశిల్పం ప్రభావంతో ఈ గుహలను క్రీ. శ. 1వ లేదా 2వ శతాబ్దంలో చెక్కారు.[3]
గ్యాలరీ
[మార్చు]-
ఉదాసిన్ అఖాడా ఆశ్రమం నుండి కడియా దుంగార్ గుహలు
-
కడియా దుంగార్ గుహల లోపల
-
కడియా దుంగార్ గుహల ల్యాండ్ మార్క్
-
కడియా దుంగార్ గుహల వద్ద బుద్ధుని పాదాలు
మూలాలు
[మార్చు]- ↑ Bajpai, Suman (2021-07-06). "Gujarati Caves Embellished With Buddhist Architecture Are a Marvel of Craftsmanship". India Currents (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-09.
- ↑ Tourism Corporation of Gujarat Limited. "Kadia Dungar Caves". Gujarat Tourism, Govt. of Gujarat. Archived from the original on 27 November 2011. Retrieved 1 December 2013.
- ↑ Bharuch District Panchayat. "Kadia Dungar". Gujarat Government. Retrieved 1 December 2013.