కడువా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడువా
దర్శకత్వంషాజీ కైలాష్
రచనజీను వీ అబ్రహం
నిర్మాతసుప్రియ మీనన్
లిస్టిన్ స్టీఫెన్
తారాగణంపృథ్వీరాజ్ సుకుమారన్
వివేక్ ఒబెరాయ్
సంయుక్త మీనన్
ఛాయాగ్రహణంసుజిత్ వాసుదేవ్
అబినందన్ రామానుజం
కూర్పుశామీర్ మొహమ్మెద్
సంగీతంజెక్స్ బెజోయ్
నిర్మాణ
సంస్థలు
మ్యాజిక్ ఫ్రేమ్స్
పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుమేజిక్ ఫ్రేమ్స్
విడుదల తేదీ
2022 జూలై 7 (2022-07-07)
సినిమా నిడివి
160 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కడువా 2022లో విడుదలైన యాక్ష‌న్ డ్రామా సినిమా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సుప్రియ మీనన్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ సినిమాకు షాజీ కైలాష్ దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను 2022 జూన్ 25న విడుదల చేసి,[1] సినిమాను జూన్ 30న విడుద‌ల చేయాల్సివుండగా జూలై 7న తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. EENADU (25 June 2022). "ఆయన వేట కోసం కాచుకున్న చిరుత.. 'కడువా' టీజర్‌ చూశారా?". Archived from the original on 4 July 2022. Retrieved 4 July 2022.
  2. Namasthe Telangana (28 June 2022). "'క‌డువా' విడుద‌ల తేదీ మార్పు.. క్ష‌మాప‌ణ‌లు తెలిపిన‌ చిత్ర‌బృందం!". Archived from the original on 4 July 2022. Retrieved 4 July 2022.
  3. Mana Telangana (26 June 2022). "బుల్ ఫైట్ లాంటి సినిమా." Archived from the original on 11 July 2022. Retrieved 11 July 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=కడువా&oldid=3903107" నుండి వెలికితీశారు