Jump to content

కతిహార్ రైల్వే డివిజను

వికీపీడియా నుండి

కతిహార్ రైల్వే డివిజను భారత రైల్వే యొక్క ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ పరిధిలోని ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజను 15 జనవరి 1958న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బీహార్ రాష్ట్రంలోని కతిహార్‌ లో ఉంది.[1]

లుండింగ్ , టిన్సుకియా, అలీపుర్దువార్, రంగియా రైల్వే డివిజన్లు ఇతర నాలుగు రైల్వే డివిజన్లు గౌహతి లోని మాలిగావ్ కేంద్రంగా ఉన్న ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ క్రింద ఉన్నాయి.[2] [3]

రైల్వే స్టేషన్లు, వర్గాల జాబితా

[మార్చు]

ఈ జాబితాలో కతిహార్ రైల్వే డివిజను పరిధిలోని స్టేషన్లు అలాగే వాటి స్టేషను వర్గం ఉన్నాయి.[4][5]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 2 న్యూ జల్పైగురి, కతిహార్ జంక్షన్
వర్గం 4 పూర్ణియా జంక్షన్. జల్పైగురి రోడ్డు, కిషన్‌గంజ్, సిలిగురి జంక్షన్
బి వర్గం 7 సాంసి, హరిశ్చంద్రపూర్, దల్ఖోలా, లాభా, బార్సోయ్, ఓల్డ్ మాల్డా జంక్షన్, జోగ్బాని. సుధాని
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

గమనిక: - (డాష్) 'ప్రయాణీకుల కోసం స్టేషన్లు మూసివేయబడ్డాయి' అని సూచిస్తుంది.

రాష్ట్రాల వారీగా రూట్ కి.మీ.లు

[మార్చు]
31-03-2018 నాటికి
రాష్ట్రం బిజి ఎంజి ఎన్‌జి మొత్తం
కి.మీ.లు
విద్యుద్దీకరించ
బడింది
విద్యుద్దీకరణ
లేనిది
ఉప-మొత్తం
బీహార్31.03296.23327.260.34-327.60
పశ్చిమ బెంగాల్66.72367.74434.46-87.48521.94
మొత్తం97.75663.97761.720.3487.48849.54

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Railway Zones and Divisions in The Country". Press Information Bureau. Ministry of Railways (Government of India). 21 July 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 January 2025.
  2. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. the original (PDF) నుండి 19 March 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 January 2016.
  3. "Katihar Railway Division". Railway Board. North Eastern Railway zone. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 January 2016.
  4. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 January 2016.
  5. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). the original (PDF) నుండి 4 మార్చి 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 జనవరి 2016.

మూసలు , వర్గాలు

[మార్చు]