కత్ని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Katni జిల్లా

कटनी जिला
Madhya Pradesh లో Katni జిల్లా స్థానము
Madhya Pradesh లో Katni జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముJabalpur
ముఖ్య పట్టణంKatni
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKhajuraho
విస్తీర్ణం
 • మొత్తం4 కి.మీ2 (1,911 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం12,91,684
 • సాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత73.62 per cent
 • లింగ నిష్పత్తి948
జాలస్థలిఅధికారిక జాలస్థలి

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో కత్ని జిల్లా (హిందీ:कटनी जिला) ఒకటి. కత్ని పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 4949.59 చ.కి.మీ. జిల్లా జబల్పూర్ డివిషన్‌లోఉంది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో కత్ని జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,291,684,[2]
ఇది దాదాపు. ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 379వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 261 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.38%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 948:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.62%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Estonia 1,282,963 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 line feed character in |quote= at position 14 (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కత్ని&oldid=1970511" నుండి వెలికితీశారు