కనకగిరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనకగిరి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాకొప్పళ
లోక్‌సభ నియోజకవర్గంకొప్పల్

కనకగిరి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొప్పళ జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[1] శివరాజ్ తంగడగి కాంగ్రెస్
2018[2] బసవరాజ్ దడేసుగూర్ బీజేపీ
2013[3] శివరాజ్ తంగడగి కాంగ్రెస్
2008[4] శివరాజ్ తంగడగి S/o సంగప్ప తంగడగి స్వతంత్ర
2004 వీరప్ప దేవప్ప కేసరహట్టి జి బీజేపీ
1999 ఎం మలికార్జున్ నాగప్ప కాంగ్రెస్
1994 నాగప్ప భీమప్ప సలోని JD
1989 ఎం మల్లికార్జున కాంగ్రెస్
1985 శ్రీరంగదేవరాయలు కాంగ్రెస్
1983 శ్రీరంగదేవరాయలు వెంకరాయలు కాంగ్రెస్
1978 ఎం నాగప్ప ముకప్ప కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.