కనక్ వర్ధన్ సింగ్ దేవ్
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కనక్ వర్ధన్ సింగ్ డియో | |||
| |||
ఒడిశా ఉప ముఖ్యమంత్రి
వ్యవసాయం & రైతు సాధికారత & ఇంధన శాఖ మంత్రి | |||
పదవీ కాలం 12 జూన్ 2024 – ప్రస్తుతం | |||
గవర్నరు | రఘుబర్ దాస్ | ||
---|---|---|---|
ముందు | బసంత్ కుమార్ బిస్వాల్ | ||
తరువాత | ప్రస్తుతం | ||
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 18 మే 2004 – 9 మార్చి 2009 | |||
ముందు | సమీర్ దే | ||
తరువాత | నవీన్ పట్నాయక్ | ||
పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 6 ఆగష్టు 2002 – 9 మార్చి 2009 | |||
ముందు | బెడ్ ప్రకాష్ అగర్వాల్ | ||
తరువాత | నవీన్ పట్నాయక్ | ||
పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 6 మార్చి 2000 – 16 మే 2004 | |||
ముందు | అమర్నాథ్ ప్రధాన్ | ||
తరువాత | బిశ్వభూషణ్ హరిచందన్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1995 – 2019 | |||
ముందు | బిబేకానంద మెహెర్ | ||
తరువాత | సరోజ్ కుమార్ మెహర్ | ||
నియోజకవర్గం | పట్నాగఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బోలంగీర్, ఒడిషా, భారతదేశం | 1956 జూన్ 14||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | సంగీతా కుమారి సింగ్ డియో | ||
సంతానం | నివృత్తి కుమారి దేవో | ||
నివాసం | శైలశ్రీ ప్యాలెస్, బోలంగీర్ , | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ | ||
మూలం | [1] |
కనక్ వర్ధన్ సింగ్ దేవ్ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఆరు సార్లు పట్నాగఢ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2002 నుండి 2009 వరకు రాష్ట్ర మంత్రిగా పని చేసాడు. 2024 జూన్ 12న ఒడిశా ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ India TV News (11 June 2024). "Kanak Vardhan Singh Deo to be Odisha's Deputy CM: Who is he? All you need to know about him" (in ఇంగ్లీష్). Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ India Today (11 June 2024). "KV Singh Deo, Pravati Parida to be new Deputy Chief Ministers of Odisha" (in ఇంగ్లీష్). Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.