కనీజ్ ఫాతిమా
కనీజ్ ఫాతిమా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 మే 15 | |||
ముందు | ఎ. వెంకటేష్ నాయక్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | దేవదుర్గ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఖమర్ ఉల్ ఇస్లాం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
కనీజ్ ఫాతిమా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో గుల్బర్గా ఉత్తర శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]కనీజ్ ఫాతిమా తన భర్త మాజీ మంత్రి ఖమర్ ఉల్ ఇస్లాం మరణాంతరం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి[2] 2018 శాసనసభ ఎన్నికలలో గుల్బర్గా ఉత్తర నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ పాటిల్‌ను 5,940 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
కనీజ్ ఫాతిమా 2023 శాసనసభ ఎన్నికలలో గుల్బర్గా ఉత్తర నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ పాటిల్‌ను 2,712 ఓట్ల మెజారిటీతో ఓడించి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5] ఆమె 2024 జనవరి 26న కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (KSIC) కి ఛైర్మన్‌గా నియమితురాలైంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ "Kalaburagi: Qamarul Islam's wife to contest polls? | Kalaburagi: Qamarul Islam's wife to contest polls?" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 5 October 2017. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Gulbarga Uttar". 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Congress MLA Kaneez Fatima who protested against hijab ban wins" (in ఇంగ్లీష్). The News Minute. 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.