కనులు మూసినా నీవాయే
స్వరూపం
| కనులు మూసినా నీవాయే (2002 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | మంజులా నాయుడు |
|---|---|
| నిర్మాణం | పల్లమాల సుధాకర్ |
| తారాగణం | అర్జున్, శృతిరాజ్, అర్చన చంద్రమోహన్, కళ్ళు చిదంబరం, వై.విజయ, శివారెడ్డి |
| సంగీతం | చక్రి |
| నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ |
| విడుదల తేదీ | జూన్ 28, 2002 |
| నిడివి | 153 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
కనులు మూసినా నీవాయే 2002, జూన్ 28వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. పల్లమాల సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు మంజులా నాయుడు దర్శకత్వం నిర్వహించింది. చక్రి సంగీతాన్ని అందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- దీపక్
- అర్చన
- చంద్రమోహన్
- ఎం. ఎస్. నారాయణ
- రఘునాథ రెడ్డి
- జీవా
- వై. విజయ
- అనూజ
- కళ్ళు చిదంబరం
- శివారెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Kanulu Musinaa Neevaye (Manjula Naidu) 2002". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.