కన్నికాపురము (రామచంద్రాపురం)
Jump to navigation
Jump to search
కన్నికాపురము అనే గ్రామం.[1] చిత్తూరు జిల్లాలో తిరుపతికి 15 కి.మీ.ల దూరములో ఉంది. ఈ గ్రామం రామచంద్రాపురం మండలంలో ఉంది.
కన్నికాపురము (రామచంద్రాపురం) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | రామచంద్రాపురం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామంలో 20 మంది పట్టభద్రులు ఉన్నారు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]
ఈ గ్రామంలో వరసిద్ది వినాయక ఆలయము ప్రసిద్ధమైనది. ఇక్కడకు తిరుపతి నుండి ప్రతీ జాముకు ఒక బస్సు ఉంది. ఈ గ్రామం నకు సరిహద్దుగానున్న ఎతైన పర్వతము తిరుమలకు అభిముఖంగా ప్రకృతి రమణీయముగ ఉంది.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామం లోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
గ్రామ పెద్ద అయిన జయరామ నాయుడు 1996 జనవరి 1న పరమపదించారు. కన్నికాపురము గణేశ్వరపురము గ్రామ పంచాయితీలో ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.