కన్నెపొర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hymen shown in a drawing from Gray's Anatomy

కన్నెపొర (Hymen) అనేది స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో భాగమైన యోని లోపలి భాగము. ఈ సన్నని మ్యూకస్ పొర యోని ద్వారాన్ని కప్పివుంచుతుంది. ఇది వివిధ కారణాల మూలంగా చిరిగిపోయి చివరికి నిర్జీవంగా అయిపోతుంది. శిశు జననం, రతి క్రీడ వంటి చర్యలు, కొన్ని రకాల వ్యాయామాలు, ప్రమాదాలు మొదలైనవి దీనికి కారణం కావచ్చును.[1] కన్నెపొర లేకపోవడం నిశ్చయంగా రతి మూలంగా మాత్రమే కాదు. ఇది లేకపోవడం అదివరకు రతిలో పాల్గొని కన్యాత్వాన్ని కోల్పోవడం మూలంగానే జరిగిందని భావించడం ఒక అపోహ మాత్రమే.

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1014: attempt to compare nil with number.
"https://te.wikipedia.org/w/index.php?title=కన్నెపొర&oldid=2950026" నుండి వెలికితీశారు