కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
![]() కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం | |
Existence | 2009–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
Current MP | విజయ్ వసంత్ |
Party | కాంగ్రెస్ |
Elected Year | 2021 |
State | తమిళనాడు |
Total Electors | 1,579,958 |
Assembly Constituencies |
|
కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
229 | కన్నియాకుమారి | జనరల్ | కన్నియాకుమారి |
230 | నాగర్‌కోయిల్ | జనరల్ | కన్నియాకుమారి |
231 | కొలాచల్ | జనరల్ | కన్నియాకుమారి |
232 | పద్మనాభపురం | జనరల్ | కన్నియాకుమారి |
233 | విలవంకోడ్ | జనరల్ | కన్నియాకుమారి |
234 | కిల్లియూరు | జనరల్ | కన్నియాకుమారి |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]నం. | పేరు | పదవీకాలం | లోక్ సభ | రాజకీయ పార్టీ | ||
---|---|---|---|---|---|---|
నుండి | వరకు | |||||
1 | J. హెలెన్ డేవిడ్సన్ | 2009 జూన్ 1 | 2014 మే 18 | 15వ | డీఎంకే | |
2 | పొన్. రాధాకృష్ణన్ | 2014 జూన్ 4 | 2019 మే 24 | 16వ | భారతీయ జనతా పార్టీ | |
3 | హెచ్.వసంతకుమార్[1][2] | 2019 జూన్ 18 | 2020 ఆగస్టు 28 | 17వ | భారత జాతీయ కాంగ్రెస్ | |
4 | విజయకుమార్ (అలియాస్) విజయ్ వసంత్[3] | 2021 జూలై 19 | అధికారంలో ఉంది | 17వ |
మూలాలు
[మార్చు]- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.
- ↑ The New Indian Express (24 May 2019). "Tamil Nadu Lok Sabha results: Here are all the winners". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ The New Indian Express (3 May 2021). "Congress' Vijay Vasanth wins Kanniyakumari byelection". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.