Jump to content

కన్యాకుమారి (2025 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
కన్యాకుమారి
దర్శకత్వంసృజన్‌ అట్టాడ
రచన
  • సృజన్‌ అట్టాడ
నిర్మాత
  • సృజన్‌ అట్టాడ
సహ-నిర్మాతలుఅప్పలనాయుడు, సతీష్‌రెడ్డి
తారాగణం
  • శ్రీచరణ్‌ రాచకొండ
  • గీత్‌ నైని
ఛాయాగ్రహణంశివ గాజుల, హరిచరణ్ కే
కూర్పునరేష్ అడుప
సంగీతంరవి నిడమర్తి
నిర్మాణ
సంస్థ
  • ఎ రాడికల్ పిక్చర్స్ ప్రొడక్షన్
విడుదల తేదీ
2025 ఆగష్టు 1
దేశంభారతదేశం
భాషతెలుగు

కన్యాకుమారి 2025లో విడుదలైన తెలుగు సినిమా. మధుశాలిని సమర్పణలో ఎ రాడికల్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై సృజన్‌ అట్టాడ నిర్మించి దర్శకత్వం వహించాడు. గీత్‌ నైని, శ్రీచరణ్‌ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 20న విడుదల చేయగా,[1] సినిమాను ఆగష్టు 27న విడుదల చేశారు.[2][3][4]

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో & ఆహా ఓటీటీలలో నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."క‌ల‌లా కురిసినా[6]"సృజన్‌ అట్టాడశ్రీ కృష్ణ, జయశ్రీ పల్లెం4:01
2."కత్తిల్లాంటి పిల్లవే[7]"దామోదర్‌ సృజన్‌ధనుంజయ్ సీపాన 

మూలాలు

[మార్చు]
  1. "సాఫ్ట్‌వేర్ అమ్మాయి.. రైతుగా అబ్బాయి.. ఈ ప్రేమకథ ట్రైలర్ చూశారా?". www.sakshi.com. Sakshi. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  2. "ఆగస్టు 27న విడుదలకు సిద్ధంగా కన్యాకుమారి". V6 Velugu. 12 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  3. telugu (27 August 2025). "'కన్యాకుమారి' మూవీ రివ్యూ.. విలేజ్ ప్రేమకథ ఎలా ఉందంటే.!". NT News. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  4. "'కన్యా కుమారి' మూవీ రివ్యూ.. విలేజ్ ప్రేమకథ.. హీరోయిన్ అదరగొట్టేసిందిగా." 10TV Telugu. 27 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  5. "'కన్యాకుమారి'.. ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్‌ కామెడీ మూవీ". Eenadu. 17 September 2025. Archived from the original on 17 September 2025. Retrieved 17 September 2025.
  6. "క‌ల‌లా కురిసినా.. క‌న్యాకుమారి నుంచి లిరిక‌ల్ సాంగ్‌". Chitrajyothy. 13 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  7. "కొట్టావే పిల్లా.. మనసుని కొల్లగొట్టావే". NT News. 9 March 2024. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.

బయటి లింకులు

[మార్చు]