Jump to content

కన్వర్ లాల్ మీనా

వికీపీడియా నుండి
కన్వర్ లాల్ మీనా

పదవీ కాలం
2023 – 2025 మే 23
ముందు ప్రమోద్ జైన్ భయా
తరువాత ప్రమోద్ జైన్ భయా
నియోజకవర్గం అంట
పదవీ కాలం
2013 – 2018
తరువాత గోవింద్ ప్రసాద్
నియోజకవర్గం మనోహర్ ఠాణా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

కన్వర్ లాల్ మీనా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజస్థాన్ శాసనసభకు అంట, మనోహర్ ఠాణా నియోజకవర్గాల నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

కన్వర్ లాల్ మీనా 2005 క్రిమినల్ కేసులో ప్రభుత్వ ఉద్యోగిని రివాల్వర్‌తో బెదిరించి, ఆస్తిని ధ్వంసం చేసినందుకు డిసెంబర్ 2020లో ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించి, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.[5]

మూలాలు

[మార్చు]
  1. Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  2. "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). The Indian Express. 8 December 2013. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.
  3. "Manohar Thana Constituency Election Results 2013 - 2023" (in ఇంగ్లీష్). The Times of India. 2023. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.
  4. "Anta Constituency Election Results 2013 - 2023" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2023. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.
  5. "Convicted former BJP MLA seeks pardon from Governor, Congress questions 'political duplicity'" (in Indian English). The Hindu. 28 June 2025. Archived from the original on 28 June 2025. Retrieved 28 June 2025.