కన్షీరాం నగర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kasganj district
कासगंज
district
Kasganj district is located in ఉత్తర ప్రదేశ్
Kasganj district
Kasganj district
Location in Uttar Pradesh, India
భౌగోళికాంశాలు: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65Coordinates: 27°49′N 78°39′E / 27.82°N 78.65°E / 27.82; 78.65
Country  India
State Uttar Pradesh
Division Aligarh division
Headquarters Kasganj
విస్తీర్ణం
 • మొత్తం 1,993
జనాభా (2011)
 • మొత్తం 1
 • సాంద్రత 720
Languages
 • Official Hindi
సమయప్రాంతం IST (UTC+5:30)
ISO 3166 కోడ్ IN-UP-KN
Literacy 62.3%
వెబ్‌సైటు www.kanshiramnagar.nic.in

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో కన్షీరాం నగర్ జిల్లా ఒకటి. దీనీని కాస్‌గంజ్ (హిందీ:कासगंज) జిల్లా అనికూడా అంటారు. కాస్‌గంజ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కన్షీరాం నగర్ జిల్లా అలీఘర్ డివిషన్‌లో భాగంగా ఉంది.[1]

చరిత్ర[మార్చు]

కన్షీరాం నగర్ జిల్లా 2008 ఏప్రిల్ 15 న స్థాపించబడింది. ఎత జిల్లా నుండి కాస్‌గంజ్, సహవార్ మరియు పతలి తాలూకాలను విభజించి ఈ జిల్లా రూపొందించబడింది.రాజకీయనాయకుడు కన్షీరాం ఙాపకార్ధం జిల్లాకు ఆయన పేరు నిర్ణయించబడింది. ఈ నిర్ణయం ప్రముఖ రాజకీయ నాయకురాలు మాయావతి చేత చేయబడింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ జన్మించిన " సంత్ తులసీ దాస్ " పేరును నిర్ణయించాలని న్యాయస్థానంలో కేసు ధాఖలు చేయబడింది.[2] 2012లో జిల్లా పూర్వనామానికి తిరిగి మార్చబడింది. [3]

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు బదాయూన్ జిల్లా
ఆగ్నేయ సరిహద్దు ఫరుక్కాబాద్ జిల్లా
పశ్చిమ సరిహద్దు అలీఘర్ జిల్లా
దక్షిణ సరిహద్దు ఎతా
నైరుతీ సరిహద్దు హత్‌రాస్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,438,156, [4]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 345 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 736 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.05%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 62.3%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మూలాలు[మార్చు]

  1. [1][dead link]
  2. Lawyers against naming new Kasganj district after Kanshi Ram
  3. "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Retrieved 17 January 2013. 
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011. 
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 1 October 2011. Swaziland 1,370,424  line feed character in |quote= at position 10 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 30 September 2011. Hawaii 1,360,301  line feed character in |quote= at position 7 (help)

వెలుపలి లింకులు[మార్చు]