కపిల్ దేవ్ కామత్
స్వరూపం
కపిల్ డియో కామత్ (11 మే 1951 - 16 అక్టోబర్ 2020 ) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు బాబుబర్హి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
మరణం
[మార్చు]కపిల్ దేవ్ కామత్ కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ పాట్నా ఎయిమ్స్‌లో చేరి ప్రతి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నారు. కోవిడ్-19 బారిన పడిన తర్వాత ఆయన పరిస్థితి విషమించి 2020 అక్టోబర్ 16న 69 సంవత్సరాల వయసులో మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Nitish Kumar's Bihar team: 7 Masters, 9 graduates and 12 who went to school". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-11-23. Archived from the original on 2020-04-12. Retrieved 2020-04-12.
- ↑ "Bihar Panchayati Raj minister Kapil Deo Kamat dies of COVID-19". The New Indian Express. 16 October 2020. Archived from the original on 28 December 2025. Retrieved 28 December 2025.
- ↑ "Bihar minister Kapil Deo Kamat dies due to Covid-19". The Times of India. 16 October 2020. Archived from the original on 28 December 2025. Retrieved 28 December 2025.
- ↑ "Bihar minister Kapil Deo Kamat is 2nd Covid-19 casualty in Nitish cabinet" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 October 2020. Archived from the original on 28 December 2025. Retrieved 28 December 2025.