కపిల్ ముని కర్వారియా
స్వరూపం
| కపిల్ ముని కర్వారియా | |||
| పదవీ కాలం 2009 మే 16 – 2014 మే 15 | |||
| ముందు | అతీక్ అహ్మద్ | ||
|---|---|---|---|
| తరువాత | కేశవ్ ప్రసాద్ మౌర్య | ||
| నియోజకవర్గం | ఫూల్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1967 March 2.[1] చక్తమా, కౌశాంబి, ఉత్తర ప్రదేశ్.[1] | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | బహుజన్ సమాజ్ పార్టీ (2008 నుండి 2014 వరకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పార్టీ నుండి బహిష్కరించబడింది), భారతీయ జనతా పార్టీ (2008 కి ముందు).[1] | ||
| జీవిత భాగస్వామి | కల్పనా కర్వారియా[1] | ||
| సంతానం | 1 కుమారుడు (అచింత్య కర్వారియా) & 2 కుమార్తెలు (మీనాక్షి కర్వారియా, ప్రతిభా మిస్ర్ w/o రాజేష్ మిస్ర్)[1] | ||
| నివాసం | అలహాబాద్ & న్యూఢిల్లీ.[1] | ||
| పూర్వ విద్యార్థి | అలహాబాద్ విశ్వవిద్యాలయం & లక్నో విశ్వవిద్యాలయం [1] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| వృత్తి | సామాజిక కార్యకర్త , న్యాయవాది & రాజకీయ నాయకుడు[1] | ||
| మూలం | [1] | ||
కపిల్ ముని కర్వారియా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]
రాజకీయ జీవితం
[మార్చు]కపిల్ ముని కర్వారియా బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి శ్యామా చరణ్ గుప్తాపై 14,578 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి 1,63,710 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Lok Sabha profile". Lok Sabha website. Archived from the original on 6 July 2012. Retrieved 10 Aug 2012.
- ↑ "Kahani UP Ki: यादव से 'पंडित' बना मुलायम का वो खासमखास विधायक, जिसे बीच सड़क पर घेरकर गोली मारी गई". Navbharat Times (in హిందీ). Archived from the original on 22 February 2023. Retrieved 2023-02-22.
- ↑ "जब जवाहर पंडित ने करवरिया बंधुओं के सीने पर रायफल तान दी थी". m.thelallantop.com. Archived from the original on 23 February 2023. Retrieved 2023-02-24.
- ↑ "Karwariya brothers get life term for murder of SP MLA Jawahar Yadav" (in Indian English). The Hindu. 4 November 2019. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
- ↑ "How the Yogi Govt Let Off a Former BJP MLA Convicted for Killing SP Legislator" (in ఇంగ్లీష్). The Wire. 1 August 2024. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
- ↑ "Phulpur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.