Jump to content

కప్పేల

వికీపీడియా నుండి
కప్పేలా
దర్శకత్వంముహమ్మద్ ముస్తఫా
నిర్మాతవిష్ణు వేణు
తారాగణంఅన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ
ఛాయాగ్రహణంజిమ్షి ఖలీద్
కూర్పునౌఫల్ అబ్దుల్లా
సంగీతంసుషిన్ శ్యామ్
నిర్మాణ
సంస్థ
కథాస్ ఆన్ టోల్డ్
పంపిణీదార్లులోకల్ థియేటర్స్
నెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీs
6 మార్చి 2020 (2020-03-06)(థియేటర్)
22 జూన్ 2020 (నెట్‌ఫ్లిక్స్‌)
సినిమా నిడివి
113 నిముషాలు
దేశం భారతదేశం
భాషమలయాళం
బడ్జెట్4 కోట్లు
బాక్సాఫీసు54 కోట్లు

కప్పేల 2021లో విడుదలైన మలయాళం సినిమా. కథాస్ ఆన్ టోల్డ్ బ్యానర్ పై విష్ణు వేణు నిర్మించిన ఈ సినిమాకు ముహమ్మద్ ముస్తఫా దర్శకత్వం వహించాడు. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 6 మార్చి 2020న థియేటర్లలో, 22 జూన్ 2020న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా జెస్సీ, విష్ణుకు మధ్య పరిచయం ఏర్పడుతుంది. వీరి ఫోన్ పరిచయం ప్రేమ వరకు వెళుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడిన ఈ జంట ఓ రోజు కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఐతే జెస్సీ ని కలవడానికి రాయ్ వస్తాడు. విష్ణు ఎలా ఉంటాడో తెలియని జెస్సీ రాయ్ ని విష్ణు అనుకుంటుంది. అసలు ఈ రాయ్ ఎవరు? జెస్సీని కలవాల్సిన విష్ణు ఏమయ్యాడు? చివరకు జెస్సీ, విష్ణు కలిశారా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కథాస్ ఆన్ టోల్డ్
  • నిర్మాత: విష్ణు వేణు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ముహమ్మద్ ముస్తఫా
  • సంగీతం: సుషిన్ శ్యామ్
  • సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్
  • ఎడిటర్: నౌఫల్ అబ్దుల్లా


మూలాలు

[మార్చు]
  1. The Times of India (6 March 2020). "Kappela Movie Review: A well-made story on women's travails". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
  2. Firstpost (8 July 2020). "Kappela movie review: Same ol' patriarchal trope wrapped in taut direction and a charming cast-Entertainment News , Firstpost". Archived from the original on 3 March 2021. Retrieved 14 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కప్పేల&oldid=4277382" నుండి వెలికితీశారు