కమలాపురం (మంగపేట)
| కమలాపురం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 18°17′33″N 80°27′39″E / 18.2925°N 80.460833°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | ములుగు |
| మండలం | మంగపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 11,493 |
| - పురుషుల సంఖ్య | 5,776 |
| - స్త్రీల సంఖ్య | 5,717 |
| - గృహాల సంఖ్య | 3,018 |
| పిన్ కోడ్ | 506172 |
| ఎస్.టి.డి కోడ్ | |
కమలాపురం,తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ జిల్లా లోకి చేర్చారు.[2] ఆ తరువాత 2019 లో, కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3][4]
ఈ గ్రామం పేరుకు గ్రామమైనప్పటికి నగర నాగరికత కనపడుతుంది.గోదావరి నది ఒడ్డున, దట్టమైన అడవుల మధ్య నెల కొన్న చక్కటి గ్రామం. ఇక్కడ ఎ పి రెయాన్స్ (బలార్ పుర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ BIL) అను కర్మాగారం ఉంది. ఈ కర్మాగారం పై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 11,493 - పురుషుల సంఖ్య 5,776 - స్త్రీల సంఖ్య 5,717 - గృహాల సంఖ్య 3,018.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
- ↑ "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "G.O.Ms.No. 18,Revenue (DA-CMRF) Department, Dated:16-02-2019" (PDF). తెలంగాణ ప్రభుత్వం. Archived from the original (PDF) on 2022-04-01. Retrieved 2022-04-01.
- ↑ https://web.archive.org/web/20220401060641/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF