Jump to content

కమల్ కృష్ణ దాస్

వికీపీడియా నుండి
కమల్ కృష్ణ దాస్

పదవీ కాలం
1952 - 1962
తరువాత సిసిర్ కుమార్ దాస్
నియోజకవర్గం బీర్బం

వ్యక్తిగత వివరాలు

జననం (1921-01-21)1921 జనవరి 21
కలకత్తా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

కమల్ కృష్ణ దాస్ (జననం 21 జనవరి 1921) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీర్బం లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

కమల్ కృష్ణ దాస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీర్బం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 1957 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. ↑ Trilochan Singh (1954). Indian Parliament (1952-57): "Personalities"-Series 2 Authentic, Comprehensive and Illustrated Biographical Dictionary of Members of the Two Houses of Parliament. Arunam & Sheel. p. 68. Retrieved 4 March 2019.
  2. ↑ Sir Stanley Reed (1956). The Times of India Directory and Year Book Including Who's who. Times of India Press. p. 956. Retrieved 4 March 2019.
  3. ↑ Madras (India : State) (1961). Fort Saint George Gazette. p. 42. Retrieved 4 March 2019.
  4. ↑ "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 2 June 2014.
  5. ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 2 June 2014.