కమ్మ వారి ఇంటి పేర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమ్మ వారి ఇంటి పేర్లు: మూల పురుషులు ప్రతిభావంతులైన పురుషులకు వ్యక్తి పేరు జారి పోయి వ్యక్తి నామాలే ఇంటి పేర్లుగా ఏర్పడ్డాయి. ఉదా: 1.'నేని', 2. 'రాజు', 3.'సాని', 4.రెడ్డి మొదలగునవి. అక్కినేని నుండి అక్షర క్రమంలో స్వర్ణపనేని వరకు, కొసరాజు, గోకరాజు, ఛలసాని, పోసాని, కామిరెడ్డి మొదలగునవి. గ్రామ నామాలు కమ్మ కుల ఇంటి పేర్లు గ్రామ నామాల నుండి ఏర్పడినవే ఎక్కువగా ఉన్నాయి. 1. ఊరు (అట్లూరి నుండి సరికూరి వరకు), 2. కంటి-గంటి-అంటి-అంకి (ఇంద్రకంటి, యాగంటి, ఎల్లంకి, యల్లంకి, వెల్లంకి), 3.కొండ-గొండ, 4.పల్లి-మల్లి-వల్లి-పెల్లి-నెల్లి-villa, 5.పాటి-మాటి-వాటి, 6.ప్రోలు-వోలు-మోలు-కోలు, 7.చర్ల-చెర్ల,8.నాటి-మాటి,9.మఱ్ఱి-పఱ్ఱు-పర్రు-మర్తి-పర్తి-కుర్తి, 10.యలమంచి -యలమంచిలి, 11.వీటి-వీదు, 12.మూడి-పూడి,13.వాడ, 14.పురం-వరం-వరపు, 15.గడ్డ, 16.తోట, 17.మోతు-బోతు-గోతు, 18.దొడ్డ